మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సవతి తండ్రి ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడి అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అకోలాలో ఐదేళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దసరా వేడుకల సందర్భంగా బాలిక తల్లి గర్భా ఆడేందుకు బయటకు వెళ్లినపుడు.. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. గర్భా ఆడేందుకు వెళ్లేముందు బాబు, పాప ఇద్దరిని తన భర్త…
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై ఏడుగురు నిందితులు ఐదు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. సోషల్ మీడియాలో స్నేహం చేసి.. బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు నిందితులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానే జిల్లాలో 17 ఏళ్ల బాలికకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏడుగురు నిందితులు ఆమెపై ఐదు నెలల పాటు బ్లాక్‌మెయిల్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షల్లో ఆమె గర్భం…
Crime: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. మైనర్ బాలికతో నిందితుడైన వ్యక్తికి పెళ్లి నిశ్చమమైంది. అయితే, పెళ్లికి ముందే తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని నీలేష్ దోంగ్డా అనే వ్యక్తి, బాలికను వేధించాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేశాడు. Read Also: Mahindra cars: మహీంద్రా గుడ్ న్యూస్, కొత్త జీఎస్టీకి ముందే తగ్గిన కార్‌ల ధరలు..…
ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ ప్రియురాలిని మోసం చేయాలని అతడు భావించాడు. కానీ ఈలోగానే ఆమె తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. ఐతే గర్భవతి అని కూడా చూడకుండా కర్కశంగా చంపేసి..డెడ్ బాడీని లోయలోకి నెట్టేశాడు.
Mumbai Mira Road: మహారాష్ట్ర రాజధాని ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లా మీరా రోడ్డు హత్య మిస్టరీకి సంబంధించి పెద్ద అప్‌డేట్ బయటకు వస్తోంది. నిందితుడు మనోజ్ సాహ్ని పోలీసుల ఎదుటే తన లైవ్ ఇన్ పార్ట్‌నర్‌ని హత్య తాను చేయలేదన్నాడు.
Maharastra: ఇటీవల కాలంలో దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్క క్షణం ఆలోచించకుండా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. తప్పు ఎవరిది అనేది పక్కపెట్టి ఈగోలకు పోతున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది.