Home
Mahanati
Mahanati News
-
VFX : ‘రావు బహదూర్’ వీఎఫ్ఎక్స్ వెనుక తెలుగు వ్యక్తి
తెలుగు సినిమా సాంకేతిక విభాగం ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకుంటూ దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ మాత్రమే కాదు, కథలో లీనమయ్యే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇండస్ట్రీలో సినిమాలు ఎక్కువయ్యాయి. ఇక వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రాంజీ డాట్ విజువల్ ఎఫెక్ట్స్‌ను కేవలం ఒక టెక్నికల్ అవసరంగా కాకుండా, కథను మరింత ప్రభావవంతంగా చెప్పే అద్భుత సాధనంగా మలుస్తూ టాలీవుడ్లో సరికొత్తగా సినిమా స్క్రీన్ మీద చూపిస్తున్నారు. రాంజీ డాట్ ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన, వైవిధ్యమైన చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్… -
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
‘నేను శైలజ’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, ‘మహానటి’ సావిత్రి బయోపిక్‌తో జాతీయ అవార్డును అందుకున్న నటి కీర్తి సురేష్. కెరీర్ ప్రారంభంలో కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించిన ఈ మలయాళ బ్యూటీ.. ఇటీవలి కాలంలో బాగా సన్నబడి కనిపించడంతో ఆమె లుక్‌పై రకరకాల కామెంట్లు వచ్చాయి. కొందరైతే ఆమె లైపోసక్షన్ లేదా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుందని పుకార్లు పుట్టించారు. ఈ పుకార్లకు చెక్ పెడుతూ కీర్తి సురేష్ తన వర్కవుట్ వీడియోతో పాటు ఒక సుదీర్ఘమైన… -
Star Actress : రూ. 500 నుండి రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కు స్టార్ హీరోయిన్
నేడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా వెలుగుతున్న కీర్తి సురేష్ ప్రయాణం చాలా సాదాసీదాగా మొదలైంది. స్టార్ కిడ్ అయినప్పటికీ, ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి, తన మొదటి పనికి అందుకున్న పారితోషికం కేవలం 500 రూపాయలు. చిన్నప్పుడే సినిమాల్లో నటించినప్పటికీ, కీర్తి చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును పూర్తి చేసిన తర్వాతే పూర్తిస్థాయి నటిగా వెండితెరపై అడుగుపెట్టింది… -
Dutt Sisters: క్యాషియర్లు కాదు.. క్రియేటర్లు.. ‘ ఛాంపియన్’ సిస్టర్స్!
తెలుగు అనే కాదు అన్ని భాషల పరిశ్రమలో ఒకప్పుడు “నిర్మాత” అంటే సినిమాకు ఆత్మ వంటి వారు. కానీ కాలక్రమేణా ప్రొడ్యూసర్ అంటే కేవలం డబ్బులు ఇచ్చే ‘క్యాషియర్’ అనే స్థాయికి పడిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే నిర్మాణ రంగానికి మళ్ళీ పూర్వ వైభవం, గౌరవం తీసుకువచ్చారు స్వప్న దత్, ప్రియాంక దత్ సిస్టర్స్. వైజయంతీ మూవీస్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని, ‘స్వప్న సినిమా’ బ్యానర్‌తో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న ఈ సోదరీమణులు తాజాగా ‘ఛాంపియన్’ చిత్రంతో మరో… -
Star Heroines : ఆ పని అస్సలు చేయని ఇద్దరు స్టార్ హీరోయిన్లు..!
Star Heroines : హీరోయిన్ అంటే ఇప్పుడు బోల్డ్ సీన్లు చేయడం కామన్ అయిపోయింది. అంత కాకపోయినా కనీసం లిప్ లాక్ అయినా చేయాల్సిందే. లేదంటే అస్సలు కుదరదు. ఇప్పుడున్న హీరోయిన్లు దాదాపు అందరూ అలాంటి సీన్లలో నటించిన వారే. ఇప్పుడు అది అంతా కామన్ అయిపోయింది. అయితే ఓ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మాత్రం అస్సలు లిప్ లాక్ చేయకుండా నటిస్తున్నారు. ఆ ఇద్దరూ యాక్టింగ్ లో తోపులే. వారే సాయిపల్లవి, కీర్తి సురేష్. వీరిద్దరూ… -
Aakasam Lo Oka Tara: దుల్కర్.. టాలీవుడ్ హీరో అయిపోతాడేమో ఇక!
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించాడు. నిజానికి ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం సినిమాలు చేసి ఆయా భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించాడు. ప్రస్తుతానికి ఆయన తెలుగులో ఆకాశంలో ఒక తార అనే సినిమా చేస్తున్నాడు. పవన్ సాదినేని డైరెక్టు చేస్తున్న ఈ సినిమాని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు.… -
Dulquer : పీరియాడిక్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంటోన్నస్టార్ హీరో
లక్కీ భాస్కర్‌తో తెలుగులో హ్యాట్రిక్ సక్సెస్ చూసిన మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్. పూర్తి స్థాయిలో ఇక్కడ హీరోగా ఛేంజ్ అయ్యాడు. ఈ హిట్స్ వెనుక ఓ విచిత్రమైన లింక్ ఉంది. దుల్కర్ హిట్ కొట్టిన సినిమాలు అన్ని పీరియాడిక్ చిత్రాలే కావడం విశేషం. 1950-80 స్టోరీతో తెరకెక్కిన మహానటి. ఈ జోనర్ మూవీనే. టైటిల్ క్రెడిట్ కీర్తి సురేష్ తన ఖాతాలోకి వెళ్లిపోయినా. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ బొమ్మను తన అకౌంట్లో వేసుకున్నాడు… -
Shalini Pandey: స్టన్నింగ్ లుక్ తో ఆదరగొట్టిన షాలిని పాండే…
షాలిని పాండే బోటింగ్ చేస్తూ బిగుతైన రెడ్ టాప్ లో రెచ్చగొడుతుంది..యంగ్ బ్యూటీ షాలిని పాండే తొలి చిత్రంతోనే యూత్ కి క్రష్ గా మారింది.. అర్జున్ రెడ్డి సినిమాలో లో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి మంచి పాపులారిటీ వచ్చింది.నటన పరంగా కూడా షాలిని ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తూనే ఆ సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించింది. మొదటి చిత్రంలోనే ఆ… -
Keerthy Suresh: నువ్వు ‘మహానటి’ ఏంటీ అంటూ ట్రోల్ చేశారు
Keerthy Suresh: సినిమాలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. చనిపోయినవారిని కూడా బతికిస్తుంది. ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన వారు.. ప్రముఖులు మరణించినా.. వారి చేసిన పాత్రలు.. వారి బయోపిక్ ల ద్వారా నిత్యం బతికే ఉంటారు. -
Pooja Hegde: బుట్టబొమ్మ ‘మహానటి’ అయిఉంటే….
'మహానటి' మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేశ్ ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది. అదే పాత్రను పూజా హెగ్డే చేసి ఉంటే ఎలా ఉంటుందనే ప్రశ్న ఉదయిస్తే... నెటిజన్స్ సమాధానం ఎలా ఉంటుందో మీకు తెలుసా!?
తాజావార్తలు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?