Home
Maha Samudram Updates
Maha Samudram Updates News
-
“మహా సముద్రం” మూడు రోజుల కలెక్షన్లు
ఇంటెన్సివ్ లవ్ స్టోరీ “మహా సముద్రం” విడుదలై మూడు రోజులు అవుతోంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ అండ్ లవ్ డ్రామా “మహా సముద్రం” బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.”మహా సముద్రం” 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి… -
దిగ్గజ ఓటిటికి ‘మహా సముద్రం’ రైట్స్
శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహా సముద్రం’. బహుముఖ నటుడు జగపతి బాబు, కెజిఎఫ్ రామచంద్ర రాజు, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ‘మహా సముద్రం’ థియేటర్‌లో విడుదలైన రెండు… -
రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన అదితి రావు హైదరీ
‘సమ్మోహనం’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకున్న బ్యూటీ అదితి రావు హైదరీ. ఈ బాలీవుడ్ బ్యూటీకి టాలీవుడ్ లోనే మంచి గుర్తింపు లభించింది. ఇక్కడ క్రేజ్ వచ్చాక బాలీవుడ్ పరిశ్రమ దృష్టి అదితి రావు హైదరీపై పడింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘పద్మావత్’ సినిమాలో క్వీన్ మెహరునిసా పాత్ర అదితి రావు హైదరికి మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’లో ఒక హీరోయిన్… -
‘మహా సముద్రం’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి!
సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘మహా సముద్రం’. అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేశ్, రామచంద్రరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆర్.ఎక్స్. 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దీనికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించింది. ముందు అనుకున్న విధంగానే దసరా… -
మహాసముద్రం ట్రైలర్: మహా తుఫానుకు ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్ హీరోలు శర్వానంద్ – సిద్ధార్థ్ మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం ‘మహా సముద్రం’. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మహాసముద్రం ట్రైలర్ విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా టైటిల్ తోనే ఆసక్తిరేకెత్తించగా.. యాక్షన్, ఎమోషన్స్ కూడా… -
“మహాసముద్రం” ఫస్ట్ సాంగ్… రంభకు మాస్ ట్రిబ్యూట్
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం “మహా సముద్రం”. మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ ‘హే రంభ రంభ’ను రిలీజ్ చేశారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభకు ప్రత్యేకంగా అంకితమిస్తూ ఈ సాంగ్ ను తెరకెక్కించినట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రంభ పేరుతోనే రూపొందిన ఈ మాస్ సాంగ్ ఈ ఏడాది మాస్ నంబర్లలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వైజాగ్ బీచ్‌లో విలాసవంతమైన సెట్‌లో చిత్రీకరించబడింది. ఈ పాటలో…
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!