“మహా సముద్రం” మూడు రోజుల కలెక్షన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటెన్సివ్ లవ్ స్టోరీ “మహా సముద్రం” విడుదలై మూడు రోజులు అవుతోంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ అండ్ లవ్ డ్రామా “మహా సముద్రం” బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.”మహా సముద్రం” 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 4.57 కోట్ల షేర్లను రాబట్టినట్టు సమాచారం. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. మూవీ హిట్ కావాలంటే దాదాపు 18 కోట్లు వసూలు చేయాలి.
Read Also : ‘లవ్ స్టోరీ’ కొత్త ట్రైలర్… డిజిటల్ రిలీజ్ కు రెడీ
Also Read
- Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్‌పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
- Peddi OTT: రూ.400 కోట్ల బ్లాక్ బస్టర్‌కు షాక్.. 'పెద్ది'కి ఓటీటీలో ఊహించని ఎదురుదెబ్బ!
- Dinesh kumar: హార్ట్ టచ్ చేసే మూవీ 'వెంకట్రామయ్య గారి తాలూకా'.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది!
- Dharman : రజనీ సినిమాలో కీలక పాత్రలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్
ప్రాంతాల వారీగా 3 రోజుల వసూళ్లు :
నైజాం : రూ .1.58 లక్షలు
కోట్ల సీడెడ్ : రూ .90 లక్షలు
యూఏ : రూ. 61 లక్షలు
ఈస్ట్: రూ. 32 లక్షలు
వెస్ట్: రూ .25 లక్షలు
గుంటూరు: రూ. 46 లక్షలు
కృష్ణ: రూ. 24 లక్షలు
నెల్లూరు: రూ. 21 లక్షలు
ఏపీ, టీఎస్ మొత్తం కలెక్షన్స్ : రూ. 4.57 కోట్లు (రూ. 7.63 కోట్లు గ్రాస్)
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 5 కోట్లు (రూ. 8.70 కోట్లు)
తాజావార్తలు
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్‌పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్‌రూమ్‌కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్‌సెట్‌పై ఉద్యోగి ఆవేదన
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!