OTT Updates: యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగస్టు 12న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపించలేదు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్, అంజలి, సముద్రఖని, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. సాధారణంగా ఇటీవల సినిమాలు 4 లేదా 5 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ విడుదలై 100 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు మాచర్ల…
Macherla Niyojakavargam Pre Release Function: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నేడు ఆదివారం హైదరాబాద్‌లో జరుపనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే గుంటూరులో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను జరిపిన విషయం…
Krithi Shetty Interview: యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ గా నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన…
Macherla Niyojakavargam Trailer: యంగ్ హీరో నితిన్ నటించిన తాజా మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. ప్రస్తుతం ఈ సినిమాపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ మూవీ దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి రెండు కులాలను కించపరిచాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణలన్నీ ఫేక్ అంటూ ఇప్పటికే చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అంచనాలకు తగ్గట్లుగానే ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఒకవైపు ఫన్.. మరోవైపు యాక్షన్…