Home
Macherla Niyojakavargam
Macherla Niyojakavargam News
-
Nithin Macherla Niyojakavargam : ‘మాచర్ల నియోజకవర్గం’ డబ్బింగ్ మొదలైంది!
Nithin Macherla Niyojakavargam నితిన్ కథానాయకుడిగా ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. చివరాఖరి పాటతో సహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీకి హీరో నితిన్ డబ్బింగ్ చెప్పడం కూడా స్టార్ట్ చేశాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో… -
Macherla Niyojakavargam: రా రా రెడ్డి.. గూస్బంప్స్ గ్యారెంటీ
ఎస్ఆర్ ఎడిటర్ దర్శకుడిగా పరిచయం అవుతూ.. నితిన్ హీరోగా ‘మాచెర్ల నియోజకవర్గం’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా, చాలాకాలం నుంచి చిత్రీకరణ దశలోనే ఉంది. ఇప్పుడు విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఒక్కొక్కటిగా క్రేజీ అప్డేట్స్ ఇస్తోంది. లేటెస్ట్గా ‘రా రా రెడ్డి’ మాస్ నంబర్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట విన్న మొదటిసారే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కనెక్ట్ అవ్వడం… -
Nithin: ప్లాపులే ఎక్కువ.. అయినా కానీ
ముప్పై తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకొని నలభయ్యో ఏట అడుగుపెట్టినా ఇంకా లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగుతున్నాడు నితిన్. జయాపజయాలకు అతీతంగా నితిన్ పయనం సాగింది. యువతలో నితిన్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నితిన్ ను పరాజయాలు పలకరించినప్పుడు, తప్పకుండా ఈ సారి మా హీరో సక్సెస్ సాధిస్తాడు అనే నమ్మకంతో ఉండేవారు అభిమానులు. అందుకు తగ్గట్టుగానే అనూహ్యంగా నితిన్ ను విజయం వరించేది. త్వరలో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో జనం ముందుకు… -
Box Office : బిగ్ క్లాష్.. ఢీ అంటే ఢీ..!
వెల్కమ్ టు ఫిల్మ్ అప్టేట్స్.. పాండమిక్ టైంలో చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. అందుకే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్.. బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సీజన్లో చాలా సినిమాలు సందడి చేశాయి.. ఆ తర్వాత సమ్మర్ సీజన్ మరింత వేడిగా సాగింది. ఇక ఇప్పుడు అరడజునుకు పైగా సినిమాలు.. ఇండిపెండెన్స్ డే టార్గెట్‌గా వస్తున్నాయి. దాంతో ఈసారి ఆగష్టులో బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్గా మారింది.. మరి ఢీ అంటే ఢీ… -
Nithiin : ‘మాచర్ల నియోజకవర్గం’ డేటు మారింది!
నితిన్ హీరోగా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో తీవ్ర జాప్యం జరిగిన ఈ చిత్రాన్ని జూలై 8న విడుదల చేయబోతున్నట్టు గతంలో నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడా తేదీ ఆగస్ట్ 12కు మారింది. మూవీకి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేయక తప్పలేదని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో… -
HBD Nithiin : మాచర్ల నియోజక వర్గం … కలెక్టర్ నితిన్!
(మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు)నితిన్ చిత్రసీమలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు కావొస్తోంది. అయినా ఇప్పటికీ లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగడం విశేషం. పాత్రకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటున్నారు నితిన్.అదే నితిన్ బాణీ అని చెప్పవచ్చు. నిజానికి ఇన్నేళ్ళలో నితిన్ ను విజయాలకంటే పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిలా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆరంభంలోనే వరుస విజయాలు చవిచూసిన నితిన్ కు ఆ తరువాత సక్సెస్ దూరంగా జరిగింది.… -
Macherla Niyojakavargam : కలెక్టర్ సాబ్ వచ్చేసాడు… ఫస్ట్ లుక్ అవుట్
యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించగా, ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్… -
Nithiin : రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు… ట్యాలెంటెడ్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్న హీరో
యంగ్ హీరో నితిన్ “మాచర్ల నియోజకవర్గం” సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. ఎస్ఆర్ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్-ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత నితిన్ చేయనున్న సినిమా “పవర్ పేట” అంటూ ప్రచారం జరిగింది. ఈ మాస్ ఎంటర్టైనర్ కు గీత రచయిత నుండి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్యతో చర్చలు జరిపాడు నితిన్. కానీ తెలియని కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. అయితే ఇప్పుడు… -
Macherla Niyojakavargam : ఫస్ట్ ఛార్జ్ కు సిద్ధమైన నితిన్
Macherla Niyojakavargam నుంచి సాలిడ్ అప్డేట్ ను ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. కొన్ని రోజుల క్రితం ‘మాస్ట్రో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించిన నితిన్ ఇప్పుడు Macherla Niyojakavargamతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. పొలిటికల్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని… -
Nithiin : యంగ్ హీరో ఖాతాలో అరుదైన రికార్డు
యంగ్ హీరో నితిన్ కు ‘భీష్మ’ తరువాత అంతటి హిట్ పడలేదని చెప్పాలి. నితిన్ నటించిన గత మూడు చిత్రాలు చెక్, రంగ్ దే, మాస్ట్రో చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో ఖాతాలో అరుదైన రికార్డు పడింది. అది కూడా టాలీవుడ్ లో కాదు బాలీవుడ్ లో ! Read Also : Bheemla Nayak : ఎలక్ట్రిఫైయింగ్… మహేష్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
CM Chandrababu: గతంలో ఎన్నడూ లేనంతటి స్ఫూర్తి కనిపిస్తోంది.. స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..
-
Punjab: పంజాబ్ ఆప్‌లో అసంతృప్తి సెగ.. పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
-
Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!