వివాదాస్పద దర్శకుడు ఏం చేసినా వెరైటీనే. తాజాగా అందరూ ఏప్రిల్ 2న ఉగాది పర్వదినాన్ని సంతోషంగా జరుపుకున్నారు. అయితే ఈ పండగపై కూడా వర్మ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. అంతేకాదు తెలుగు వారు సొంత సంస్కృతికి ద్రోహం చేస్తున్నారా ? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. “ఉగాదిలో సంతోషం ఏమిటో నాకు తెలియదు కాబట్టి నేను ఉగాది శుభాకాంక్షలు చెప్పను. తెలుగు ప్రజలు ఉగాది కంటే నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. తెలుగు వారు తమ…
రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’. లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టారు. ‘బ్యూటీపుల్’ ఫేమ్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ పొందని ఈ మూవీ తెలుగు…