మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు అద్భుతంగా డాన్స్ చెయ్యగలరు అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇండియాలోనే డాన్స్ సూపర్బ్ గా వెయ్యగల స్టార్ హీరోలైన చరణ్, బన్నీలు ఒకే సాంగ్ కి డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది? అది కూడా మంచి ఐటెం సాంగ్ కి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అంటే అన్నారు కానీ ఆ ఊహే ఎంత బాగుందో కదా? ఈ ఊహనే…
నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి మూడో సాంగ్ ‘మా బావ మనోభావాలు’ అంటూ బయటకి వచ్చేసింది. బాలయ్య ఎనర్జీకి, ఇప్పుడున్న పార్టీ మూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే సాంగ్ ని దించిన మేకర్స్, ఫాన్స్ లో మంచి జోష్ నింపారు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ కి, తమన్ ఇచ్చిన మాస్ ట్యూన్ కి… సింగర్స్…
నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ రోల్ అయిన ఫ్యాక్షన్ గెటప్ లోకి మారి చేస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. బాలయ్యకి డై హార్డ్ ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది. శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చే…
నటసింహం నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’లా మారి సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర వార్ చెయ్యడానికి రెడీ అవుతుంటే, ఒక ఆస్ట్రేలియన్ మోడల్ మాత్రం ‘మా బావ మనోభావాలు’ అంటూ హంగామా చేస్తోంది. బాలయ్య దగ్గర బావ పంచాయితి పెట్టిన ఆ ఆస్ట్రేలియన్ డాన్సర్ పేరు ‘చంద్రిక రవి’. తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ లాంటి సినిమాలో నటించిన ‘చంద్రిక రవి’ వీర సింహా రెడ్డి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది. ‘మా బావ మనోభావాలు’…
Veera Simha Reddy : బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. కారణం నటసింహం తాజా చిత్రం వీరసింహారెడ్డి నుంచి ఇటీవల రిలీజైన సుగుణ సుందరి పాట ఓ రేంజ్లో దూసుకుపోతుంది.