Veera Simha Reddy New Song Launch: సంధ్య థియేటర్లో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veera Simha Reddy New Song Launch: బాలకృష్ణ తాజా చిత్రం వీర సింహారెడ్డి. షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదల కానుంది.
Sensational #MaaBavaManobhavalu song from #VeeraSimhaReddy Grand Launch at Sandhya 35MM today from 2 PM onwards 💥
Also Read
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @chandrikaravi_ @honeyrose55555 @MusicThaman @ramjowrites @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/01cayGPA7b
— Mythri Movie Makers (@MythriOfficial) December 24, 2022
ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా సినిమాలోని ‘మా బావ మనోభావాలు’ అంటూ సాగే మూడో సాంగ్ ప్రోమో శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ పాటను డిసెంబర్ 24న విడుదల చేయనున్నది చిత్ర బృందం. ఇందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ వేదిక కానుంది. సెన్సేషల్ లాంచ్ ఫర్ ది స్పెషల్ సాంగ్ పేరుతో చేస్తున్న ఈవెంట్‌కు బాలయ్యతో పాటు హీరోయిన్ శృతిహాసన్ హాజరయ్యే అవకాశం ఉంది. సరికొత్త లుక్ లో అభిమానులను బాలయ్య సర్ ప్రైజ్ చేస్తూ డ్యాన్స్ ఇరగదీశారు. థమన్ సంగీతం, బాలయ్య డ్యాన్స్ తో సాంగ్ టీజర్ కే అభిమానులు ఊగిపోతున్నారు. మరి పూర్తి సాంగ్ వస్తే అభిమానులు ఏంచేస్తారో.. ఎంత రచ్చ చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!