Veera Simha Reddy: మా బావా మనోభావాలు అంటున్న ఆస్ట్రేలియన్ మోడల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’లా మారి సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర వార్ చెయ్యడానికి రెడీ అవుతుంటే, ఒక ఆస్ట్రేలియన్ మోడల్ మాత్రం ‘మా బావ మనోభావాలు’ అంటూ హంగామా చేస్తోంది. బాలయ్య దగ్గర బావ పంచాయితి పెట్టిన ఆ ఆస్ట్రేలియన్ డాన్సర్ పేరు ‘చంద్రిక రవి’. తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ లాంటి సినిమాలో నటించిన ‘చంద్రిక రవి’ వీర సింహా రెడ్డి సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది. ‘మా బావ మనోభావాలు’ అంటూ సాగే ఈ పాట డిసెంబర్ 24న మధ్యాహ్నం 3:19కి బయటకి రానుంది. శేఖర్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో సూపర్ జోష్ ఉంటుందని, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ‘మా బావ మనోభావాలు’ పాటనే వినిపిస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
సాంగ్స్ హిట్ అయ్యాయి ఆడియన్స్ లోకి వెళ్లిపోతే సగం ప్రమోషన్స్ అయిపోయినట్లే. ఇప్పటికే ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి రెండు సాంగ్స్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి, మూడో సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ లో జోష్ మరింత పెరుగుతుంది. 2017లో వచ్చిన పైసా వసూల్ తర్వాత బాలయ్య నటించిన ఏ సినిమాలో కూడా సరైన ఐటెం సాంగ్ పడలేదు. సీరియస్ గా వెళ్తున్న సినిమాలో కాస్త రిలీఫ్ ఇస్తూ మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించే రేంజులో ఒక మాస్ సాంగ్ పడితే, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ‘క్రాక్’ సినిమాలో చూపించిన గోపీచంద్ మలినేని మరోసారి ఆ మ్యాజిక్ ని ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో చూపించబోతున్నాడు. పైగా తమన్ సూపర్బ్ ఫాంలో ఉన్నాడు కాబట్టి ‘మా బావ మనోభావాలు’ సాంగ్ ‘వీర సింహా రెడ్డి’ సినిమాకే హైలైట్ అవ్వడం గ్యారెంటి.
Also Read
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
తాజావార్తలు
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!