ప్రేమికుల దినోత్సవం (Valentine's Day) ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారు.. అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. భారత్‌లోనూ గతంలో జరిగినా.. పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే వేడుకలు కొన్ని సంఘాలు వ్యతి�
భారతీయ రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితం వృత్తిపరమైన జీవితానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడు ఇబ్బందులు పడతారో తెలియదు కాబట్టి... అందుకే తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.
ప్రతి జంటకు ప్రేమికుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటుంది. తద్వారా ఈ రోజు ఎప్పటికీ అందమైన జ్ఞాపకంగా మారుతుంది. వాలైంటైన్స్ డేను ఎలా జరుపుకోవాలో ChatGPTని అడిగినప్పుడు, ప్రేమ కోసం అంకితమైన రోజును జంటలు ఎలా జరుపుకోవచ్చో 10 పాయింట్లలో వివరించింది.
Valentine Day: వాలెంటైన్ డేని ప్రేమికులు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్‌లోని కాంత్రి సేన మాత్రం ‘లాఠీ పూజ’ని నిర్వహించింది. లాఠీలకు నూనె రాసి పూజ చేస్తున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రేమికులు దినోత్సవం ముసుగులో అమ్మాయిలపై దురుసుగా ప్రవర్తించే, ఆటపట్టించే �
Condoms: ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థాయిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు తమ దేశవ్యాప్తంగా 9.5కోట్ల ఉచిత కండోమ్స్ పంపిణీ చేయాలని తలంచింది.
ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ప్రేమజంటలకు శివసేన కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. వాలంటైన్స్‌డే రోజు ఎవరైనా పార్కుల్లో జంటలుగా కనిపిస్తే.. చితక్కొడతామని స్పష్టం చేశారు. వాలెంటైన్స్‌డే సందర్భంగా తాము వివిధ ప్రాంతాల్లో కర్రలను చేతబూని తిరుగుతామని, ఏ జంటలైన�