చిత్తూరులో వివాహిత అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. పరువు హత్య కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. చిత్తూరుకు చెందిన యాస్మిన్ భాను 3 నెలల క్రితం పూతలపట్టు మండలానికి చెందిన సాయి తేజను ప్రేమ పెళ్లి చేసుకుంది. యాస్మిన్ భాను, సాయితేజ్ గత ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. అదే నెల 13న తిరుప�
కొమురం భీమ్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో అరుదైన సంఘటన జరిగింది. ఒకే మండపంలో ఇద్దరు యువతులను ప్రేమించి, వారిద్దరి సమ్మతితో వివాహం చేసుకున్నాడు యువకుడు. అటు గ్రామస్థులనే కాదు, ప్రజలనూ ఆశ్చర్యపరిచాడు. ఈ వినూత్న వివాహానికి మూడు గ్రామాల ప్రజలు హాజరై కొత్త జంటలకు ఆశీస్సులు అందజేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్లో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను, భర్తను విడిచిపెట్టి తన ప్రేమికుడితో వివాహం చేసుకుంది. ఈ ఘటనలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఈ వివాహం ఆ మహిళ భర్త చేతుల మీదుగా జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ కబీర్ నగర్‌లోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బీహార్‌లోని సహర్సా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 12 ఏళ్ల క్రితం మహిళ ప్రేమ వివాహం చేసుకుంది. 12 ఏళ్ల తర్వాత ఆ మహిళ మరొకరితో ప్రేమలో పడింది. ఈ విషయం మహిళ భర్తకు తెలియడంతో.. మొదట ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిపించాడు. ఈ మొత్తం విషయానికి సంబంధించిన వీడియో
World Oldest Married Couple: ప్రేమ గుడ్డిది, ప్రేమకు వయసుతో సంబంధం లేదు, ప్రేమ కులం – మతం అంటూ చూడదు.. ఇలా అనేక కొటేషన్స్ మనం తరచూ వింటూనే ఉంటాము. అయితే, వీటిని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు ఓ వృద్ధ జంట. అవునండి బాబు.. ఏకంగా 100 ఏళ్ళు దాటిన ఇరువురు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఏంటి 100 ఏళ్ళు నిండిన వారు కొత్త జీవితం ప్�
యూట్యూబ్ ఛానెల్ చాయ్ బిస్కెట్లో కొన్ని షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహిస్తూ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సందీప్ రాజ్. ఆ తర్వాత సుహాస్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా 2020 లో వచ్చిన కలర్ ఫోటో చిత్రం ద్వారా దర్శకుడిగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాధించాడు సందీప్ రాజ్. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా డైరెక�
A Indian did Love Marriage With French woman: తమిళనాడులోని తేని జిల్లా ముత్తుదేవన్పట్టికి చెందిన భోజన్, కాళియమ్మాళ్ దంపతుల కుమారుడు కళైరాజన్. ప్రభుత్వ రవాణా సంస్థలో కండక్టర్‌గా పనిచేసిన భోజన్ మృతి చెందగా, కలైరాజన్ 2017లో ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్ వెళ్లి చదువు కొనసాగించాడు. అక్కడ, కలైరాజన్ మరియం అనే ఫ్రెంచ్ మహిళతో చే�
20 Weds 70: ప్రేమ గుడ్డిది. ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాము. కులం, మతం, అందం, డబ్బు, హోదా ఇలా తేడా లేకుండా పుట్టేదే ప్రేమ. అయితే కొంతమంది ప్రేమికులను చూస్తే చాలామందికి ఈర్ష కూడా కలుగుతుంది. కొన్నిసార్లు యువతులు వారు ప్రేమించే అబ్బాయి ప్రయోజకుడు కాదా అనే విషయాలు తెలుసుకోకుండా ప్రేమించేస్తుంటారు. మరికొందర�