Home
Love Marriage
Love Marriage News
-
కోడలి ఇంటికి వచ్చి మరీ ఆ పని చేసిన మామ..
మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. కొడుకు ఆత్మహత్యకు కోడలే కారణమనే కోపంతో ఒక మామ కోడలిని అతిదారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కోటపల్లి మండలం లింగన్న పేటకు చెందిన సౌందర్య (19) అనే యువతి అదే గ్రామానికి చెందిన తిరుపతి కుమారుడు సాయి కృష్ణ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 5 నెలల క్రితం వారు వివాహం చేసుకున్నారు. అయితే కారణం ఏంటో తెలియదు… -
ఆలియా డ్రెస్ ని కాలితో తన్నిన రణబీర్.. ప్రేమ జంట మధ్య ఏం జరిగింది..?
బాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. స్టార్స్ ఒకరి తరువాత ఒకరు తమను ప్రేమించిన వారిని వివాహమాడుతున్నారు. ఇక త్వరలో బాలీవడ్ రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్- ఆలియా భట్ ల వివాహం కూడా అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటికానున్నారు. ఇక వీరిద్దరు జంటగా చిక్కితే మీడియాకు పండగే.. ఇటీవల వీరిద్దరు కలసి దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.… -
ఆ పని చేసిందని కూతురిని రేప్ చేసి చంపిన తండ్రి.. చివరికి
ప్రపంచం రోజుకో కొత్త రంగు పులుముకొంటున్నా .. ఇంకా కొన్ని చోట్ల పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి.. కులమతాలకు అతీతంగా అందరు జీవించాలని చూస్తున్నా ఎక్కడో ఒక చోట ఇలాంటి దారుణ ఘటనలు షాక్ కి గురి చేస్తున్నాయి. కూతురు వేరొక కులం వ్యక్తిని ప్రేమించిందని, పెళ్లి చేసుకొని పరువు తీసిందని. కూతురునే, అల్లుడినో హతమారుస్తున్నారు. పరువు.. పరువు అంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఒక తండ్రి దారుణానికి పాల్పడ్డాడు..… -
దారుణం: కన్న కూతురినే కిడ్నాప్ చేసిన తండ్రి.. కొడుకుతో కలిసి ఆమెను
రోజరోజుకు పరువు హత్యలు ఎక్కువైపోతున్నాయి. తమ కులంకాని వ్యక్తిని ప్రేమించారని తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడుతున్నారు. సొంతవారిని కూడా నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. తాజాగా ఒక తండ్రి తన కులంకాని వాడిని కూతురు పప్రేమించి పెళ్లి చేసుకొందని దారుణానికి పాల్పడ్డాడు. సొంత కూతురు అని కూడా చూడకుండా కుటుంబం మొత్తం కలిసి ఆమెను హతమార్చి ఆ నేరాన్ని ఆమె భర్త మీదకు వచ్చేలా ప్లాన్ చేశారు.. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు… -
ఒక యువకుడు.. ఇద్దరు యువతులు మధ్య ప్రేమ.. కట్ చేస్తే హాస్పిటల్లో
ఆ ఇద్దరు యువతులు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఒకరిని ఒకరు వదిలి ఉండలేనంతగా పెరగక పోయినా ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇలా ఉన్న ఆ ఇద్దరు జీవితంలోకి ఒక యువకుడు ప్రవేశించాడు. ప్రేమ పేరుతో ఇద్దరికి దగ్గరయ్యాడు. దీంతో అతడి వలన వీరి స్నేహం వైరంగా మారింది. ఎక్కడివరకు అంటే స్నేహితురాలిని కూడా చంపడానికి వెనకాడనంత.. ప్రేమించినవాడు తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఆ యువతిపై దాడి చేసింది మరో యువతి.. ఈ దారుణ ఘటన… -
షాకింగ్ సర్వే: ప్రేమ వివాహాలకు హైదరాబాదీలు ఓకే…
ప్రేమలు వరకు ఓకే అదే ప్రేమ పెళ్లి వరకు వచ్చే సరికి అనేక అడ్డంకులు ఎదురౌతుంటాయి. ప్రేమ పెళ్లిళ్ల తరువాత ఎన్ని కష్టాలు ఎదురవుతాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో తల్లిదండ్రుల మద్దతు ఉంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నవారి జీవితం హ్యాపీగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే, ప్రేమ పెళ్లిళ్లకు ఎంత మంది పేరెంట్స్ అనుకూలంగా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ట్రూలీమ్యాడ్లీ అనే డేటింగ్ యాప్ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో హైదరాబాద్ తల్లులు తమ… -
పెళ్లి తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్న నయన్ ?
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం చేతిలో వున్నా సినిమాలను త్వరగా పూర్తిచేసే పనిలో పడింది. కరోనా వేవ్ తో నయన్ అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా తారుమారు అయ్యిపోయాయి. ఇదిలావుంటే, నయన్ కొద్దిరోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలు కోలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమిళ యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార ప్రేమ కథకు త్వరలోనే ఒక హ్యాపీ ఎండింగ్ దొరకబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగిందని…
తాజావార్తలు
-
Prabhas-Fauzi: 15 నిమిషాలు ఊచకోతే.. ‘ఫౌజీ’లో అదే మ్యాడ్ సీక్వెన్స్!
-
TG Govt: ఎల్‌నినో ఎఫెక్ట్.. రేషన్ షాపుల్లో ఇక నుంచి గోధుమ పిండి, కారం, చింతపండుతో పాటు ఇతర సరుకులు కూడా..
-
Himanshu Bhau: అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ హిమాంశు భౌ అరెస్ట్.. భారత్‌కు తరలింపు!
-
Indian Curries in TasteAtlas Top 50: ప్రపంచంలోనే టాప్ 50 టేస్టీ కూరల్లో 8 భారత్‌వే.. సత్తా చాటిన ఇండియన్ వంటకాలు
-
అక్రమ బాణాసంచా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!