Love Marriage: గుడిలో పెళ్లి.. ప్రేమ జంటపై యువతి కుటుంబ సభ్యుల దాడి..
- ప్రేమ జంటపై యువతి కుటుంబ సభ్యుల దాడి
- ఓ గుడిలో పెళ్లి చేసుకుని తమకి రక్షణ కావాలని మనోహరబాద్ పోలీసులను ఆశ్రయించారు
- పోలీసులు ప్రేమ జంటను మేడ్చల్ తీసుకెళ్తుండగా దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనోహరబాద్ (మం)కాళ్ళకల్ లో ప్రేమ జంటపై పోలీసుల ముందే యువతి కుటుంబ సభ్యుల దాడికి పాల్పడ్డారు. యువకుడిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. మేడ్చల్ లో ఉంటున్న మెదక్ జిల్లా మనోహరబాద్ (మం) కొనాయిపల్లికి చెందిన సాయినాథ్ కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా ములుగు (మం) కొత్తూరుకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Also Read:Nagpur: “ప్రేమ”ను ఒప్పుకోలేదని, విద్యార్థిని హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం..
Also Read
ఈ క్రమంలో ఓ గుడిలో పెళ్లి చేసుకుని తమకి రక్షణ కావాలని మనోహరబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ప్రేమ జంటను మేడ్చల్ తీసుకెళ్తుండగా కాళ్ళకల్ వద్ద NH 44పై యువతి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. పోలీసుల ముందే యువకుడిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లిపోయారు యువతి కుటుంబ సభ్యులు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..’వృషకర్మ’ వెనుక అసలేం జరిగింది?
-
DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
-
Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్’గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
-
CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం..!
-
Ind Vs NZ: కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. ఊచకోత..
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!