ఇటీవలి కాలంలో యువత ప్రేమ అంటూ లేని చిక్కులు తెచ్చుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కూతురు ప్రేమించిన వ్యక్తి తమ కులానికి చెందిన వ్యక్తి కాదని కన్న తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడిన ఘటనలు చాలానే ఉన్నాయి. సమాజంలో పరువు ఎక్కడపోతుందో అని భావించిన తల్లిదండ్రులు ప్రాణాలు కూడా తీసేందుకు వెనకాడటం లేదు. ఈ క్రమంలో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది.
చాలాసార్లు మనము ప్రేమకు వయసు అవసరం లేదు అన్న సామెత వింటూనే ఉంటాము. అలాగే ప్రేమ గుడ్డిదని కూడా చాలామంది చెబుతుంటారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా చైనాలో వింత ప్రేమ వివాహం జరిగింది. దేశంలోనే హెబీ ఫ్రాన్స్ లో ఓ వృద్ధాశ్రమంలో ఈ ప్రేమ కథ మొదలైంది. వృద్ధాశ్రమంలో ఉంటున్న 80 ఏళ్ల వృద్ధుడు లీ, అక్కడే పనిచేసే 23 ఏళ్ల జియా ఫాంగ్ లు ఇద్దరు ప్రేమలో పడ్డారు. మొదట వృద్ధుడు లీ ఉద్యోగిని జియా…
Karimnagar Tragedy: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఎరడపల్లి గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహంతో ఓ తండ్రి అనాగరిక చర్యకు పాల్పడ్డాడు.
ప్రేమ అనేది చిన్న పదం కానీ దాని లోతు చాలా పెద్దది. ప్రేమకు నియమాలు , షరతులు లేవు. షరతులతో కూడిన సంబంధంలో ప్రేమ ఉండదు. కౌమారదశలో ప్రేమ పుడుతుందని చాలా మంది అంటారు, కానీ ఇది పచ్చి అబద్ధం. ప్రేమకు వయోపరిమితి లేదు. అదంతా మించిన అనుభూతి. వారిద్దరూ తమ చిన్న వయసులోనే అలాంటి భావాల బంధానికి లొంగిపోయారు. ఎవరు వాళ్ళు వారి కథ ఏమిటి? ఇక్కడ తెలుసుకుందాం. వారి ప్రేమ రోమియో , జూలియట్…
లవ్ మ్యారేజ్ చేసుకోవాలని యువతలో ఉండటం సహజం. అయితే.. ప్రేమ పెళ్లి గురించి ఇంట్లో వారితో చెబితే ఒప్పుకుంటారో లేదోనని సందేహం చాలా మందికి. అయితే.. ఓ జంట తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో.. అమ్మాయి వాళ్ల పేరెంట్స్ ఓ షరతు పెట్టారు. అందేంటంటే.. సొంత ఇల్లు లేకుంటే.. ఓ ఫ్లాట్ తన కూతురిపై కొనాలని. దీంతో సదరు యువకుడు చేసిన పని తనను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్…
Uttar Pradesh: సోదరి కులాంతర వివాహం చేసుకుందని పగ పెంచుకున్న వ్యక్తి, ఆమె భర్తను కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్లో చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బిజ్నోర్లోని చాంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీరాపూర్ ఖాదర్ గ్రామంలో నిన్న రాత్రి హత్య జరిగింది. బాధితుడిని చాంద్పూర్లో నివాసం ఉంటున్న బ్రజేష్ సింగ్గా గుర్తించారు.
Allahabad HC: కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు తమ అల్లుడిపై కేసు పెట్టారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టు విచారించింది. అల్లుడిపై కేసు నమోదు చేయడాన్ని ఖండించింది. తల్లిదండ్రులు ఇప్పటికీ తమ పిల్లల ప్రేమ వివాహాలు వ్యతిరేకిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పటికీ సమాజపు చీకట్లను సూచిస్తోందని వ్యాఖ్యానించింది. తమ పిల్లల ఆమోదం లేకుండా చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకిస్తూ తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టే స్థాయికి వెళ్లే తల్లిదండ్రులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం…
Delhi High Court: తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు చెరగనిదని, రాజ్యాంగపరంగా రక్షితమని, అలాంటి వివాహ బంధాలపై కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పలేరని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహానంతరం తన కుటుంబాల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని ఓ జంట కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వారికి పోలీస్ రక్షణ కల్పిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ తుషార్ రావు గేదల తన ఉత్తర్వుల్లో.. పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత…
Cheating boyfriend: యువతి, యువకుడి మధ్య ఏర్పడిన పరిచయం మొదట ఆకర్షణగా, ఆ తర్వాత స్నేహంగా, ప్రేమగా మారుతుంది. కానీ ఏదైనా తేడా వస్తే మాత్రం తట్టుకోలేరు. విభజనను తట్టుకోలేక తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు.
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన మొదటి కుమార్తె పల్లవికి ప్రేమ వివాహం జరిపించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఆదర్శవంతంగా నిలిచింది.