Talaivar 171: సూపర్ స్టార్ రజనీ కాంత్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్. ఇటీవలే జైలర్ సినిమాతో సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు తలైవా రజినీకాంత్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక సూపర్ స్టార్ తదుపరి చిత్రానికి సంబంధించి పెద్ద అనౌన్స్ మెంట్ వచ్చేసింది. డైరెక్టర్ కనగరాజ్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు సినిమాను తెరకెక్కిస్తున్న సన్ పిక్చర్స్ ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం తలైవర్…
Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఖైదీ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా టాలీవుడ్ ను షేక్ చేసిన లోకేష్.. మాస్టర్ తో విజయ్ ను అల్ట్రా స్టైలిష్ లుక్ లో చూపించి మెప్పించాడు.
తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన ఇప్పటి వరకు తీసిందే కేవలం ఆరు సినిమాలే అయినా కూడా బాగా పాపులర్ అయ్యారు. ఖైదీ, మాస్టర్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.అలాగే గత సంవత్సరం విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన విక్రమ్ సినిమాతో లోకేశ్ స్టార్ డైరెక్టర్ గా మారారు.. విక్రమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. కమల్ హాసన్‍కు అదిరిపోయే కమ్‍బ్యాక్ మూవీ…
కోలీవుడ్ లో అతి తక్కువ కాలంలో, అతి తక్కువ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకున్న దర్శకుడు ‘లోకేష్ కనగరాజ్’. ఖైదీ సినిమా నుంచి విక్రమ్ మూవీ వరకూ లోకేష్ కనగరాజ్ గ్రాఫ్ చూస్తే ఎవరికైనా పిచ్చెక్కి పోవాల్సిందే. నైట్ ఎఫెక్ట్ లో, మాఫియా వరల్డ్ లో సినిమాలు చేసే లోకేష్, యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేయడంలో దిట్ట. ప్రస్తుతం దళపతి విజయ్‌తో ‘లియో’ సినిమా తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్, మాస్టర్ తో…
ఖైదీ సినిమాతో కోలీవుడ్-టాలీవుడ్ ఆడియన్స్ ని తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయి, తన మేకింగ్ స్కిల్స్ తో తనకంటూ ఒక స్టాండర్డ్స్ ని సెట్ చేసుకున్నాడు. నెక్స్ట్ లియో సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్న లోకేష్ కనగరాజ్, చేసిన మూడు సినిమాలకే హ్యూజ్ ఫేమ్ ని సొంతం చేసుకున్నాడు. లియో కంప్లీట్ అవ్వగానే సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో ”లియో” సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ త్రిష ఎన్నో ఏళ్ల తరువాత విజయ్ దళపతి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత విజయ్ తన 68వ…
Leo Movie: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక మరోసారి ఈ కాంబో నుంచి వస్తున్న చిత్రం లియో.
Vijay: ఒక సినిమా అన్నాకా మద్యపానం, ధూమపానం లేకుండా ఉండదు. కేవలం సినిమాను సినిమాల చూస్తే ఎవరికి ప్రాబ్లెమ్ ఉండదు. కానీ, కావాలని కొంతమంది సినిమాలో లేనిపోని వాటిని వెతికి వివాదాలు పేరుతో ఫేమస్ కావాలని చూస్తూ ఉంటారు. ప్రస్తుతం లియో సినిమా ఇలాంటి వివాదాస్పద ఆరోపణలనే ఎదుర్కొంటుంది.
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పై పోలీస్ కేసు నమోదయ్యింది. సాధారణంగా ఏ సినిమాలో అయినా అభ్యంతరకర సన్నివేశాలు కానీ, వ్యాఖ్యలు కానీ ఉంటే.. వాటివలన ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే.. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కేసు పెడతారు. ప్రస్తుతం ఇది ఒక టట్రెండ్ గా నడుస్తోంది. అయితే తాజాగా ఒక వ్యక్తి..
Naa Ready First Single: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేడు తన 49 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.