LEO : ఐమాక్స్ వెర్షన్ లో రిలీజ్ కాబోతున్న లియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు తమిళ్ తో పాటు మన తెలుగులో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ స్టార్ హీరో సినిమాలను తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తారు.ఆ సినిమా కు మంచి టాక్ వస్తే కనుక తెలుగులో భారీ కలెక్షన్స్ వస్తాయి. ఈ సంవత్సరం వారిసు సినిమాతో విజయం సాధించిన విజయ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు..విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో..వారిసు సినిమాతో సంక్రాంతి కి మంచి హిట్ అందుకున్న విజయ్ ఈసారి దసరా బరిలో కూడా నిలవబోతున్నాడు. దళపతి విజయ్ నటిస్తున్న లియో సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు… భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటిగా రూపొందుతుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది దీనితో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది.. తాజాగా ఈ సినిమా ఐమాక్స్ వర్షన్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను యూఎస్ డిస్టిబ్యూటర్స్ అక్కడ ఐమాక్స్ ఫార్మాట్ లో విడుదల చేస్తున్నట్టు తెలిపారు..మరి మన ఇండియాలో కూడా ఐమాక్స్ ఫార్మాట్ లోనే రిలీజ్ చేస్తారో లేదో మరి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మలేషియాలో ఎంతో గ్రాండ్ గా చేయబోతున్నారు అని సమాచారం… అక్టోబర్ 14న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ గ్రాండ్ గా జరగబోతుండగా టీమ్ అంతా ఈ ఈవెంట్ లో పాల్గొననుంది. ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు
Also Read
- Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
- Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
- Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
తాజావార్తలు
-
Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
-
K. Bhagyaraj : ప్రముఖ దర్శకులు, నటుడు కే భాగ్యరాజ్ మృతి..
-
Chicken and Egg Prices: నాన్‌వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!