Home
Lokesh Kanagaraj
Lokesh Kanagaraj News
-
LEO : థర్డ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమా ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వీళ్ల కాంబో లో సినిమా తెరకెక్కడం, పైగా ‘LCU’ లో భాగంగా సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు కూడా రావడంతో లియో పై భారీగా హైప్ పెరిగింది. రీసెంట్ గా విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత… -
Lokesh Kanagaraj : ప్రభాస్ తో చేసేదే చివరి సినిమా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సలార్, కల్కి 2898AD, మారుతీ మూవీ ఇలా మూడు సినిమాలు ఏక కాలంలో రూపొందుతున్నాయి.అవి కూడా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లు గా రూపొందుతున్నాయి . ఇక ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి తో ఓ సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. కాగా ఈ లిస్ట్… -
Thalapathy Vijay : విజయ్ దళపతి ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పేసిన లోకేష్ కనగరాజ్..
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస బ్లాక్బాస్టర్ సినిమా ల తో ఫుల్ ఫామ్‌లో ఉన్న స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.ఇటీవలే వచ్చిన లియో ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. విజయ్ – లోకేశ్ కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ బ్లాక్బాస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ కాంబోలోనే లియో వస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. అక్టోబర్… -
Leo Trailer: విజయ్ నట విశ్వరూపం.. బ్లడీ స్వీట్ ఏ రేంజ్ లోనా
Leo Trailer:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. -
Brahmaji: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరుతో డబ్బులు గుంజుతూ మోసం చేస్తున్నారు జాగ్రత్త…
లియో సినిమా ప్రీరిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ మేనేజర్ అనే పేరుతో డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నారు అంటూ సంచలన ట్వీట్ చేసాడు నటుడు బ్రహ్మాజీ. నటరాజ్ దురై అనే పేరుతో ఒక వ్యక్తి… లోకేష్ కనగరాజ్ మేనేజర్ అని మాయ మాటలు చెప్పి యంగ్ అండ్ కొత్త ఆర్టిస్టులకి ఫోన్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఆడిషన్స్ కి సెలక్ట్ అయ్యారు, కాస్ట్యూమ్స్ కొనాలి డబ్బులు పంపండి అంటూ ఫోన్… -
Leo: లియో సెన్సార్ పూర్తి.. ఇక ట్రైలర్ కోసమే వెయిటింగ్
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో సినిమా గురించే ట్విట్టర్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక దీంతో అందరి చూపు లియో మీదనే ఉంది. -
Leo: లియో దాస్.. ట్రైలర్ తోనే సెన్సేషన్ సెట్ చేసేలా ఉన్నాడే
Leo:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అభిమానులు అందరూ విజయ్ నటిస్తున్న లియో సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. -
LEO : అడ్వాన్స్ బుకింగ్స్ లో లియో జోరు మాములుగా లేదుగా..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమాను టాలెంటెడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.అయితే ఆ అంచనాలకు తగ్గట్టే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ మరియు టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విజయ్ నటిస్తున్న ఈ లియో సినిమా కచ్చితంగా భారీ రికార్డ్స్ సృష్టిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే విడుదలకు ముందే లియో… -
Leo Second Single: మొన్న టైగర్ కా హుకుమ్.. నేడు బ్యాడ్ యాస్ .. అదిరిందయ్యా అనిరుధ్
Leo Second Single: అనిరుధ్.. అనిరుధ్..అనిరుధ్.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. స్టార్ హీరోల సినిమాలు అని చెప్పగానే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది అభిమానులకు చెప్పాల్సిన అవసరం లేదు. -
Leo: బ్యాడ్ యాస్ మా.. లియో దాస్ మా.. సాంగ్ హిట్ అయితే సూపర్ అమ్మా
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!