విజయ్‌దేవరకొండ, రష్మిక జంట త్వరలో వివాహం చేసుకుంటుందని బాలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వీటిని ఆసరా చేసుకుని తెలుగు మీడియా కూడా ఈ ఏడాదిలోనే విజయ్, రష్మిక జోడీ పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వండి వారుస్తోంది. ఇటీవల రష్మిక తన ప్రియుడు రోహిత్ శెట్టితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. ఈ జోడీ చేసింది రెండు సినిమాలే అయితే వారి కెమిస్ట్రీ ఆన్‌స్కీన్ మీద చూడముచ్చటగా ఉంటుంది.…
బాలీవుడ్ లో లివింగ్ రిలేషన్ కొత్తేమి కాదు. చాలామంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉంటున్నారు. కలిసి ఉండగలం అనుకుంటే పెళ్లి చేసుకుంటున్నారు. విభేదాలు వస్తే పెళ్లి కాకుండానే విడిపోతున్నారు. ఇది ఇప్పుడు ట్రెండ్ అని కూడా చెప్పవచ్చు. అయితే లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు వారు తల్లిదండ్రులు అయితే మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఇటీవల ఐ హీరోయిన్ అమీ జాక్సన్.. ప్రియుడితో బిడ్డను కని, ఆ తరువాత అతడికి బ్రేక్ చెప్పింది. ఇప్పుడు మరొక…
కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అమ్మడు కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కొన్నేళ్ల క్రిత్రం శృతిహాసన్ మేఖేల్ కోర్సల్ తో డేటింగ్ చేసి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ బ్రేకప్ తరువాత శృతి కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత క్రాక్ తో హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటీ ఇటీవలే శంతను హజారికతో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. లాక్ డౌన్ సమయంలో ముంబైలో వీరిద్దరు…