Tollywood: రష్మికతో పెళ్లి.. విజయ్ దేవరకొండ ఏమన్నాడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్‌దేవరకొండ, రష్మిక జంట త్వరలో వివాహం చేసుకుంటుందని బాలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వీటిని ఆసరా చేసుకుని తెలుగు మీడియా కూడా ఈ ఏడాదిలోనే విజయ్, రష్మిక జోడీ పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వండి వారుస్తోంది. ఇటీవల రష్మిక తన ప్రియుడు రోహిత్ శెట్టితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. ఈ జోడీ చేసింది రెండు సినిమాలే అయితే వారి కెమిస్ట్రీ ఆన్‌స్కీన్ మీద చూడముచ్చటగా ఉంటుంది. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో ఆ మ్యాజిక్ కనిపిస్తుంది.
అయితే రష్మికతో పెళ్లి వార్తలపై హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో స్పందించాడు. నాన్ సెన్స్ అంటూ ఈ వార్తలపై చిరాకు పడ్డాడు. ఇలాంటి వార్తలు మాకు అక్కర్లేదంటూ.. అసభ్యపదజాలాన్ని కూడా వాడాడు. ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా విజయ్ దేవరకొండ ఉద్దేశం మాత్రం తెలిసిపోయింది. మీడియాలో వస్తున్న వార్తలు ఫేక్ అని చెప్తూనే తనదైన శైలిలో విజయ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ ట్వీట్‌కు రష్మిక కూడా సపోర్ట్‌గా నిలిచింది.
Also Read
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
- India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
- Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
As usual nonsense..
Don’t we just
❤️ da news!— Vijay Deverakonda (@TheDeverakonda) February 21, 2022
తాజావార్తలు
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
-
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఇద్దరు నవజాత శిశువులు మృతి
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!