Home
Lionel Messi
Lionel Messi News
-
Lionel Messi: హైదరాబాద్‌లో మెస్సీ పర్యటన.. MCHRDలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్రాక్టీస్‌తో సందడి..!
Lionel Messi: అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానుండగా.. ఈ ప్రత్యేక పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. మెస్సీ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వస్తుండగా.. ఆయన సీఎం రేవంత్‌ను ప్రత్యేకంగా కలుసుకునే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. మెస్సీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు హైదరాబాద్ టూర్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించగా, ఈ పర్యటన పోస్టర్‌ను సీఎం రేవంత్… -
ప్రధాని నరేంద్ర మోడీకి జెర్సీని పంపిన దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ Lionel Messi..!
Lionel Messi: దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా తన సంతకం చేసిన అర్జెంటీనా 2022 FIFA ప్రపంచకప్ జెర్సీని పంపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 13 నుండి 15 వరకు మెస్సీ భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, డిసెంబర్ 13న కోల్‌కతాలో అడుగుపెట్టనున్న మెస్సీ, మరుసటి రోజు ముంబైకి బయలుదేరతారు. డిసెంబర్ 15న న్యూఢిల్లీలో తన పర్యటనను ముగించనున్నారు. అక్కడ ఆయన… -
Lionel Messi: భారత్‌లో పర్యటించనున్న ఫుట్‌బాల్ దిగ్గజం.. పూర్తి షెడ్యూల్ ఇలా!
Lionel Messi: ప్రస్తుత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరైన లియోనెల్ మెస్సీ దాదాపు దశాబ్దం తర్వాత భారత్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. కానీ, అధికారికంగా మెస్సీ నుంచి అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఎప్పుడైనా తన సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ టూర్లో కొల్కతా, అహ్మదాబాద్, ముంబయి, ఢిల్లీ నగరాలు భాగంగా ఉండనున్నాయి. అతని పర్యటన చివర్లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కూడా… -
Copa America 2024 Final: 112వ నిమిషంలో గోల్.. కోపా అమెరికా టైటిల్ అర్జెంటీనాదే!
Argentina Wins Copa America 2024 Cup: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ 2024 విజేతగా అర్జెంటీనా నిలిచింది. మియామీలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 1-0తో కొలంబియాను ఓడించింది. నిర్ణీత సమయం (90 నిమిషాలు) ముగిసేసరికి ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో 25 నిమిషాల ఎక్స్ట్రా టైమ్ కేటాయించారు. ఎక్స్ట్రా టైమ్‌లో 15 నిమిషాలు ముగిసినప్పటకీ ఇరు జట్లు గోల్స్ సాధించడంలో విఫలమయ్యాయి. 112వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్టినేజ్ గోల్ చేసి జట్టును ఆధిక్యంలో… -
Lionel Messi Crying: వెక్కివెక్కి ఏడ్చిన లియోనెల్ మెస్సీ.. వీడియో వైరల్!
Argentina beats Colombia in Copa America 2024 Final: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ వెక్కివెక్కి ఏడ్చాడు. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో భాగంగా కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ కన్నీరుమున్నీరయ్యారు. కెరీర్లో చివరి కోపా అమెరికా ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన అతడు డగౌట్లో కూర్చొని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్లో లియోనెల్ మెస్సీ… -
Ballon d’Or 2023: లియోనల్ మెస్సీకి మరోసారి ‘బాలన్ డి ఓర్’ అవార్డు.. ఏకంగా ఎనిమిదోసారి!
Another Ballon d’Or trophy to Lionel Messi tally: ఫుట్‌బాల్ స్టార్ అటగాడు, అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీని మరోసారి ‘బాలన్ డి ఓర్’ అవార్డు వరించింది. 2022-23గాను ఉత్తమ ప్రదర్శన చేసినందుకు మెస్సీకి ఈ అవార్డు దక్కింది. గతేడాది నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో పాటు ఖతర్ వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో తన జట్టును గెలిపించినందుకు ఈ అవార్డు దక్కింది. సోమవారం పారిస్‌లోని థియేటర్ డు చాట్‌లెట్‌లో బాలన్ డి ఓర్ అవార్డును… -
Virat Kohli Instagram Post: ‘కింగ్’ కోహ్లీతో అట్లుంటది మరి.. ఒక్కో పోస్టుకు రూ. 11.45 కోట్లు!
Virat Kohli earnings RS 11.45 Crore for a Single Instagram Post: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ప్రపంచ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ప్రస్తుతం ఏ క్రికెట్ అభిమాని నోటా విన్నా.. కోహ్లీ పేరే వినపడుతుంటుంది. కేవలం క్రికెట్ ఆటలోనే కాదు.. సోషల్ మీడియానూ తాను కింగే అని మరోసారి నిరూపించుకున్నాడు. విరాట్… -
Messi-Ronaldo : రొనాల్డో వరల్డ్ రికార్డ్.. మరి మెస్సీ ఊరుకుంటాడా?
ప్రస్తుత ఫుట్ బాల్ తరంలో క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ ఎవరికి వారే సాటి. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ ఇద్దరు సమానంగానే కనిపంచినా మెస్సీ ఒక మెట్టు ఫైనే ఉంటాడు. -
Lionel Messi : మెస్సీపై పడ్డ అభిమానులు.. ఉక్కిరిబిక్కిరైన ఫుట్ బాల్ స్టార్
ఆర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఓకేసారి అభిమానులు మీద పడడంతో ఆయన కాస్త ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. -
Lionel Messi: మెస్సీ కారును చుట్టుముట్టిన అభిమానులు.. వీడియో వైరల్..
Lionel Messi's Car Gets Mobbed By Fans In Rosario: ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఎక్కడికి వెళ్లినా అభిమాన సంద్రం ఎదురవుతోంది. తనను కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడుతున్నారు. ఇటీవల ఖతార్ లో జరిగిన ఫిపా వరల్డ్ కప్-2022లో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. ఫైనల్స్ లో ఫ్రాన్స్ ను చిత్తు చేసి 36 ఏళ్ల తరువాత తన దేశానికి వరల్డ్ కప్ అందించారు.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..