Home
Lionel Messi
Lionel Messi News
-
Lionel Messi: ధోనీ కుమార్తెకు ఫుట్‌బాల్ స్టార్ అపురూప కానుక
Lionel Messi: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచకప్ సాధించిన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఈ మేరకు తనకు మద్దతుగా నిలిచిన ఆటగాళ్లకు అపురూప కానుకలు అందజేస్తున్నాడు. తాజాగా మెస్సీ మరోసారి భారత అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తన అభిమాని, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జివా ధోనీకి బహుమతి పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జివాకు పంపాడు. ఈ జెర్సీని చూసి జివా ధోని… -
Grand Welcome For Lionel Messi: లియోనల్ మెస్సీకి ఘనస్వాగతం.. జన్మధన్యం
Leonel Messi receiving a grand welcome in Rosario -
Social Media: గోల్డెన్ గుడ్డు రికార్డు పాయె.. ఇన్‌స్టాను షేక్ చేస్తున్న మెస్సీ ఫోటో
Social Media: ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. దీంతో ఎక్కడ చూసినా లైక్, షేర్, కామెంట్ అనే మాట వినిపిస్తోంది. ఈ పేరుతో ఇప్పటికే సినిమా కూడా వచ్చేసిందంటే ఈ పేర్లకు ఉన్న మేనియా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అట్టర్‌ఫ్లాప్ సినిమాలోని ‘జంబలకిడి జారు మిఠాయ’ సాంగ్‌ను ట్రెండ్ సెట్టర్‌గా మార్చాలన్నా.. ఓ గుడ్డు ఫోటోకు వరల్డ్ రికార్డు కట్టబెట్టాలన్నా కేవలం సోషల్ మీడియా వల్లే సాధ్యం అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.… -
Kerala Couple With Jersey: ఫిఫా వరల్డ్‌కప్ ఫీవర్.. జెర్సీలతో పెళ్లి పీటలెక్కిన వధూవరులు
ఫిఫా వరల్డ్‌కప్‌కి ముందు వరకూ.. మన భారత్‌లో ఫుట్‌బాల్‌కి ఆదరణ ఉందన్న విషయం పెద్దగా తెలీదు. అప్పుడెప్పుడో ఒకసారి... -
FIFA World Cup Final: రికార్డ్ క్రియేట్ చేసిన గూగుల్..
FIFA World Cup Final Records Highest Search Traffic, Says Google's Sundar Pichai: ఫిఫా వరల్డ్ కప్ పుణ్యామా అని గూగుల్ రికార్డ్ క్రియేట్ చేసింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున గూగుల్ సెర్చ్ చేశారు. ఫిఫా వరల్డ్ కప్ గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. గత 25 ఏళ్లలో ఇదే అత్యధిక సెర్చ్ ట్రాఫిక్ రికార్డ్ అని… -
Lionel Messi: మెస్సీ అస్సాంలో పుట్టాడు.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ వైరల్
ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ఏ దేశస్థుడు అని అడిగితే.. ఫుట్‌బాల్ క్రీడపై అవగాహన ఉన్న.. -
FIFA World Cup: సేమ్ టు సేమ్.. సచిన్‌కు జరిగిందే.. మెస్సీకి జరిగింది..!!
FIFA World Cup: క్రికెట్లో టీమిండియా ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు ఎంత క్రేజ్ ఉందో.. ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీకి కూడా అంతే క్రేజ్ ఉంది. వీళ్లిద్దరూ తమ ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అయితే వీళ్లిద్దరికీ అనేక సారూప్యతలు ఉన్నాయి. క్రికెట్లో సచిన్ జెర్సీ నంబర్ 10 అయితే.. ఫుట్‌బాల్‌లో మెస్సీ జెర్సీ నంబర్ కూడా 10. వీళ్ల మధ్య ఇంకా చాలా పోలికలు కనిపిస్తున్నాయి. 2003లో ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత మళ్లీ… -
Lionel Messi: యూ-టర్న్ తీసుకున్న మెస్సీ.. ఫ్యాన్స్‌కి పండగే!
ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ మ్యాచ్ ముందువరకూ.. తనకు ఇదే చివరి వరల్డ్‌కప్ అని... -
Fifa World Cup 2022: ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా అర్జెంటీనా.. నెరవేరిన మెస్సీ కల
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై.. -
FIFA World Cup 2022: ఫిఫా తుది సమరం నేడే… నువ్వా నేనా అంటున్న అర్జెంటీనా, ఫ్రాన్స్
Argentina vs France, FIFA World Cup 2022 Final: క్రీడాభిమానుల కళ్లన్ని ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం, ఫుట్ బాల్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఖతార్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు అంతా సిద్దం అయింది. ఆదివారం లుసైన్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ తో తలపడనుంది.
తాజావార్తలు
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..