Viral Video, Farmer Saves Cow From Lion: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తమ పిల్లలతో పాటుగా పెంపుడు జంతువులను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి చిన్న ఇబ్బంది కలిగినా అస్సలు తట్టుకోలేరు. ఇక తమ పెంపుడు జంతువుకు ఆపద వస్తే ఊరుకుంటారా?.. తక్షణమే స్పందిస్తారు. ఎదురుగా ఎవరున్నా, ఎలాంటి జంతువు ఉన్నా.. అస్సలు వెనకడుగు వేయరు. ప్రాణాలకు తెగించి మరీ కాపాడుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఓ రైతు తన…
Video Viral : జూలో సింహాలు బోనులో ఉంటాయి కాబట్టి అవి చూడటానికి వెళ్లినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. అవి బోనులో ఉన్నా వాటిని చూస్తేనే మనం వణుకుతాం. అలాంటిది బోనులో నుంచి తప్పించుకుని ఒక్కసారిగా బయట ఉన్న జనాలపైకి దూసుకొస్తే గుండె ఉన్న ఫళంగా ఆగినంత పనవుతుంది.
అడివికి రాజు అంటే సింహం. తమ భూభాగం విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తాయి సింహాలు. తమ ప్రాణాలు వదిలేస్తాయి గానీ వేరే జంతువు ఆ చుట్టుప్రక్కల ఆక్రమిస్తే ఊరుకోవు.
lion hiding: అడవికి రాజైనా జనాలను చూసి భయపడాల్సిందే. ప్రస్తుతం ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వాకింగ్ చేస్తున్న మహిళను చూసి సింహం పొదల మాటుకు వెళ్లి దాక్కొంది.
అడవుల్లో వుండాల్సిన మృగాలు జనసంచారంలోకి వస్తుండటంతో.. జనాల్లో భయం ఏర్పడుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్లు బిక్కు బిక్కు మంటూ ప్రాణం గుప్పిట్లో పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయంతో జంకుతున్నారు. ఈమధ్యకాలంలో అడవుల్లో చెట్లను నరకడం, అడవుల్లోనే జనాలు జీవనం కొనసాగిస్తున్నారు. దీంతో ఆహారం కోసం పాములు, పులులు, ఎలుగుబంటి, ఏనుగులు మొదలగు మృగాలు జన సంచారం చేసే గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.…
సింహం సైలెంట్‌గా ఉందని దాని ముందు కుప్పి గంతులు వేయొద్దు.. దాని కోపం వస్తే ఏమవుతుందో అందరికి తెలుసు.. బోనులో పెట్టినా సింహం మాత్రం పిల్లిగా మారిపోదుగా… అయితే, జూలో ఉన్న సింహాన్ని ఆటపట్టించేవిధంగా తిక్కవేశాలు వేసిన ఓ వ్యక్తికి.. చివరకు చుక్కలు చూపించింది ఆ సింహం.. జమైకా.. సెయింట్ఎలిజబెత్లోని ఓ జూలో జరిగింది ఈ ఘటన.. జూలోనే పనిచేసే ఓ ఉద్యోగి.. బోనులో ఉన్న సింహాన్ని ఆట పట్టించగా.. కోపంతో ఆ సింహం గర్జించింది.. ఆయినా…
ఎన్నో రకాల జంతువులను పెంచుకున్నా.. కుక్కకున్న విశ్వాసం ఏ జంతువుకు కూడా ఉండదని ఎన్నో ఘటనలు ఇప్పటికే రుజువు చేశాయి.. తన యజమానికి ఆపద వచ్చింది అంటే.. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేస్తోంది.. ఇలాంటి ఘటన మరోసారి వెలుగు చూసింది.. తన యజమానికి కోసం ఏకంగా సింహంతో ఫైట్ చేసింది.. యజమాని ప్రాణాలను కాపాడింది.. Read Also: Minister Roja: చంద్రబాబు, లోకేష్‌కు 70ఎంఎంలో సినిమా గ్యారంటీ ఆ డేరింగ్ డాగ్‌కు సంబంధించిన…
సింహం.. అడవికి రాజు. సింహాన్ని చూస్తే ఏ జంతువైనా పరుగులు పెడుతుంది. జింకల్లాంటివి అయితే బతుకు జీవుడా అంటూ దొరక్కుండా పారిపోతాయి. కానీ చిన్న జంతువులు సింహం జోలికి రావు. కానీ ఓ చెరువులో నీళ్లు తాగుతున్న సింహాన్ని.. ఆ నీటిలో ఉన్న బుల్లి తాబేలు చుక్కలు చూపించింది. బాగా ఆటపట్టించిన తీరు నెటిజన్లను ఫిదా చేసింది. Read Also: Ranbir-Alia Video Viral : మోకాళ్లపై కూర్చుని, లిప్ లాక్ తో… సినిమాను మించిన వరమాల…
సింహాలు, పులులు, ఏనుగులను దత్తత తీసుకుని వాటి సంరక్షణకు పాటుపడడం చాలామంది చేస్తుంటారు. తాజాగా దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్దనరెడ్డి కూతుళ్ళు ఇలాంటి మంచిపనికి పూనుకున్నారు. విజయారెడ్డి, పావనీరెడ్డి హైదరాబాద్ జూపార్క్‌లోని ఆసియా సింహాన్ని దత్తత తీసుకున్నారు. పీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వరంలో కార్పొరేటర్ అయిన విజయారెడ్డి, సోదరి పావనీరెడ్డి నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యురేటర్ రాజశేఖర్‌ను కలిసిన వీరిద్దరూ సింహం దత్తత, పోషణ, ఆహారం కోసం లక్ష రూపాయల చెక్కు అందించారు. డిసెంబరు 21 నుంచి వచ్చే…