Video Viral : బోనులోంచి తప్పించుకున్న సింహాలు.. భయంతో జనం పరుగోపరుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Video Viral : జూలో సింహాలు బోనులో ఉంటాయి కాబట్టి అవి చూడటానికి వెళ్లినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. అవి బోనులో ఉన్నా వాటిని చూస్తేనే మనం వణుకుతాం. అలాంటిది బోనులో నుంచి తప్పించుకుని ఒక్కసారిగా బయట ఉన్న జనాలపైకి దూసుకొస్తే గుండె ఉన్న ఫళంగా ఆగినంత పనవుతుంది. ఇలాంటి ఘటనే చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లుయోయాంగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సర్కస్‌లో విన్యాసాలను వీక్షిస్తూ ఆనందిస్తున్న జనంపైకి ఎన్‌క్లోజర్ నుంచి తప్పించుకుని రెండు సింహాలు ఒక్కసారిగా దూసుకువచ్చాయి. దీంతో సర్కర్ వీక్షించేందుకు వచ్చిన వారంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగు లంకించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Poonch Attack: పూంచ్ ఉగ్రదాడి మా పనే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటన..
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ఈ సర్కస్ నిర్వాహకులు సింహాలతో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఓ రింగ్ లోంచి దూకేందుకు సింహాలు మొరాయించడంతో వాటితో బలవంతంగా విన్యాసాలు చేయించేందుకు ట్రైనర్లు ప్రయత్నించారు. ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లో సరిగా లాక్ చేయని డోర్ నుంచి రెండు సింహాలూ ఒక్కసారిగా బయటకు దూకాయి. దీంతో జనం భయంతో పరుగుతీశారు. అప్రమత్తమైన నిర్వాహకులు ఆ సింహాలను పట్టుకొని తిరిగి బోనులో బంధించారు. ఈ ఘటనతో సర్కస్‌ను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.
Luoyang, Henan, China
Everything went wrong!
It is clear that these animals do not want to do these silly tricks. Leave the animals alone and let them live their lives in peace.
I think these lions look skinny. How are they punished now? Beating and starving?#animalcruelty pic.twitter.com/ypkV4HNx7c
— We Are Not Food (@WeAreNotFood) April 16, 2023
- Tags
- cage
- china
- china circus
- Escape
- lion
తాజావార్తలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు