lion hiding: దారి తప్పి జనాల్లోకి వచ్చిన మృగరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
lion hiding: అడవికి రాజైనా జనాలను చూసి భయపడాల్సిందే. ప్రస్తుతం ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వాకింగ్ చేస్తున్న మహిళను చూసి సింహం పొదల మాటుకు వెళ్లి దాక్కొంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. సాధారణంగా అడవి జంతువులు మనుషులు కనిపిస్తే దాడికి దిగుతాయి. కానీ ఈ సింహం మహిళను చూసి దాక్కుంది. దీంతో వీడియో కాస్త వైరల్ అయింది.
ఆఫీసర్ సుశాంత నందా షేర్ చేసినప్పటి నుంచి 41,000 కంటే ఎక్కువ మంది చూశారు. కాగా 1,900 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. 300 మందికి పైగా వినియోగదారులు ఈ పోస్ట్‌ను రీట్వీట్ చేశారు. అనేక మంది వినియోగదారులు పోస్ట్‌పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇది కచ్చితంగా అద్భుతమని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
Also Read
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
Read Also: YSR Pension Gift: YSR పింఛను కానుక..అవ్వా తాతలకు వేడుక
సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిలో జంతువులు, పక్షులు, ముద్దులొలికే చిన్న పిల్లల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలనే నెటిజన్లు కూడా తెగ ఇష్టపడుతుంటారు. లైకులు, కామెంట్లు చేస్తూ షేర్ చేస్తుంటారు. ఇక కొన్ని వీడియోల్లో యువతీ యువకుల హంగామా, వృద్ధులు చేసే సాహసాలు నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి.
అడవి జంతువులు మనుషులు కనిపిస్తే చాలు.. వాటికి ఆహారం దొరికిందనుకుని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేటాడుతుంటాయి. కొన్ని సందర్భాలలో మాత్రమే అవి మనుషులను చూసి బెదురుకుంటాయి. అలాంటి సందర్భాలలో గురైనప్పుడు మాత్రమే అవి ప్రతిస్పందిస్తాయి. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. పొదల్లో దాక్కున్న ఆ సింహం జాగింగ్ చేస్తోన్న మహిళని భయపడిపోయిందో ఏమో తెలియదుగానీ, ఆమె చూస్తూ అలాగే ఉండిపోయింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
Read Also: Nia Tripathi: పాత్ర కోసం గుండు కొట్టించుకోవడానికి రెడీ అయ్యిందట!
తాజావార్తలు
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!