Home
Liger
Liger News
-
‘లయన్’తో లైగర్..
ఇప్పటి దాకా ప్రసారమైన ‘అన్ స్టాపబుల్ -యన్.బి.కె.’ ఎపిసోడ్స్ అన్నిటికంటే నిడివి గలది ఎసిపోడ్ 9. నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె’ టాక్ షో ప్రతి ఎపిసోడ్ లోనూ సినిమా పర్సనాలిటీస్ తోనూ, జీవితంలో పట్టుదలతో పైకి వచ్చిన వారి స్ఫూర్తి నింపుతూ సాగుతోంది. ఈ ఎపిసోడ్ 9లో పూరి జగన్నాథ్ తాజా చిత్రం ‘లైగర్’ టీమ్ సందడి చేయడం విశేషం! ఈ ఎపిసోడ్ సంక్రాంతికి ప్రసారమైంది. బాలయ్య కూడా వరైటీగా ఈ సారి… -
రౌడీ హీరోగారి నయా లుక్ అదిరిందిగా..
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిజినెస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ వేర్ పేరుతో విజయ్ ఒక బ్రాండ్ దుస్తులను అమ్ముతున్న విషయం విదితమే. ఈ రౌడీ బ్రాండ్ కి అభిమానుల్లోనే కాదు స్టార్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ దుస్తులకు పడిపోయిన వారిలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఇకపోతే ఎప్పటికప్పుడు వైరైటీ వైరైటీ కలెక్షన్స్ తో ముంచుకు వచ్చే మన రౌడీ హీరో ఈసారి కొత్త… -
బీచ్ ఒడ్డున ‘లైగర్’ బ్యూటీ బికినీ వేషాలు.. తట్టుకునేదెలా..?
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి పరిచయమైనా కానీ.. అమ్మడు తన కష్టాన్ని నమ్ముకొని ముందుకు దూసుకుపోతుంది. ఇక టాలీవుడ్లో అమ్మడు లైగర్ తో పాగా వేయడానికి ప్రయత్నిస్తుంది. పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ చిత్రంలో అనన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా వలన ఈ సినిమా షూటింగ్ ఆగడంతో అమ్మడు టక్కున మాల్దీవ్స్ కి చెక్కేసినాట్లు తెలుస్తోంది. అక్కడ అనన్య అందాల… -
లెక్కల మాస్టర్ కి ‘లైగర్’ స్పెషల్ విషెస్..
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ నేడు తన 52 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇక నేడు సుకుమార్ బర్త్ డే విషెస్ తో ట్విట్టర్ మారుమ్రోగిపోయింది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సుకుమార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇప్పటికే ఆయనాతో కలిసి పనిచేసిన రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్ వంటి హీరోలు లెక్కల మాస్టర్ కి తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలుపగా.. ఇకముందు పనిచేసే హీరో విజయ్ దేవరకొండ అంతే స్పెషల్… -
లయన్ తో లైగర్ టైం ఆగయా… పిక్స్ వైరల్
లయన్ తో లైగర్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. నందమూరి నటసింహం బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న పాపులర్ షో “అన్స్టాపబుల్’లో ‘లైగర్’ టీం పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. ఈ తాజా ఎపిసోడ్ లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పూరి జగన్నాథ్, ఛార్మి కూడా కనిపించబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ప్రోమోను విడుదల చేయనున్నారు. ఇక విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన… -
స్టార్స్ కు కరోనా కష్టాలు స్టార్ట్… మళ్ళీ షూటింగ్ క్యాన్సిల్
కరోనా మహమ్మారి మరోసారి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు థర్డ్ వేవ్ భయాందోళనలను సృష్టిస్తున్నాయి. ఒకవైపు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, విశ్వక్ సేన్, నితిన్ వైఫ్ షాలిని, తాజాగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కు కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా మొదలైనప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితులే మరోమారు ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతోంది. గతంలో కరోనా… -
“లైగర్” ఫస్ట్ గ్లింప్స్… రౌడీ బాయ్ పవర్ ఫుల్ ఎంట్రీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, మైక్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ 2022 ఆగస్ట్ 25న వెండితెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా నుంచి వరుస అప్డేట్స్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న ‘లైగర్’ బీటీఎస్ పిక్స్, అలాగే ఇన్స్టా ఫిల్టర్ విడుదల చేయగా… అవి సోషల్ మీడియాలో… -
“లైగర్” అప్డేట్… బీటీఎస్ పిక్స్ వైరల్
ముందుగా ప్రకటించినట్లుగానే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా పాన్ ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా “లైగర్” నుంచి బీటీఎస్ పిక్స్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈరోజు ఉదయం చిత్రనిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ ఈ బీటీఎస్ పిక్స్ ను విడుదల చేశారు. కెమెరాలో విజయ్ దేవరకొండ చూడడం ఒక పిక్ లో ఉంటే, మరి పిక్ లో తెర వెనుక విజయ్ దర్శకుడు… -
వీడియో : లేడీస్ అండ్ జెంటిల్మెన్… ఇట్స్ టైం టు ‘లైగర్’ అప్డేట్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు రౌడీ హీరో అభిమానులు. కానీ మధ్యలో కరోనా అంటూ పలు సమస్యల కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమాను 2022 ఆగష్టు 25న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు చిత్రబృందం. అంతేకాదు ప్రేక్షకులను వరుసగా అప్డేట్స్ తో ముంచెత్తడానికి… -
విజయ్ దేవరకొండ @ 14 మిలియన్ ఫాలోవర్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కు కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. రోజురోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో అవసరమైన విషయాలపై మాత్రమే స్పందిస్తూ ఎప్పటికప్పుడు తన సినిమాల అప్డేట్స్ తో అభిమానులను పకరించే ఈ యంగ్ హీరో ఇప్పుడు సరికొత్త మైలు రాయిని దాటారు. సోషల్ మీడియాలో ఈ హీరోను భారీ సంఖ్యలో అభిమానులు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్లో…
తాజావార్తలు
-
Saudi Houthi deal: శాంతి కోసం రూ. 9500 కోట్లు.. హౌతీలతో సౌదీ డీల్.?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
-
Police T20 Cricket Tournament : హైదరాబాద్లో పోలీసుల క్రికెట్ సందడి.. డిసెంబర్లో జాతీయ టోర్నీ!
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!