Home
Liger
Liger News
-
Samantha and Vijay Deverakonda : రౌడీ హీరోతో సామ్ రొమాన్స్ ?
రౌడీ హీరోతో సమంత రొమాన్స్ చేయబోతోందట. ‘మహానటి’లో కాసేపు తెరపై అలరించిన ఈ జంట మరోమారు పూర్తిస్థాయిలో తెరపై జంటగా సందడి చేయబోతున్నారట. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న. ఈ మూవీలో విజయ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ ముందుగా భావించారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో వెండితెర రొమాన్స్ కు సామ్ ఎంపికైందని సమాచారం. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ… -
Ananya Panday : ఆ హీరోతో రిలేషన్ లో… పేరు బయట పెట్టేసిన ‘లైగర్’ బ్యూటీ
‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ పేరును బయట పెట్టేసింది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు వారిద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అనన్య చేసిన పని ఆ రూమర్స్ నిజం అనిపించేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అనన్య తాజాగా అభిమానులతో తన రిలేషన్… -
Vijay Deverakonda : లుక్ మార్చిన హీరో… ‘జన గణ మన’ కోసం కొత్త మేకోవర్
సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ‘లైగర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ రింగుల జుట్టుతో, సిక్స్ ప్యాక్ బాడీతో బాక్సర్ మేకోవర్ లో కన్పించి అభిమానులను ఆకట్టుకున్నాడు. గత రెండేళ్లుగా ఒకే స్టైల్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సరికొత్త లుక్ లో… -
Chiranjeevi and Sukumar : మెగాస్టార్ కోసం మెగాఫోన్ పట్టిన క్రియేటివ్ డైరెక్టర్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ “పుష్ప” చిత్రంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు. ‘పుష్ప’రాజ్ హిందీలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి కూడా సుకుమార్ కు ఆఫర్లు వస్తున్నాయి. సుకుమార్ అల్లు అర్జున్‌తో “పుష్ప: ది రూల్” కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి… -
Puri Jagannadh : డాషింగ్ డైరెక్టర్ డేరింగ్ స్టెప్… ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కు సన్నాహాలు
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ “ఇస్మార్ట్ శంకర్”తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ దేవరకొండతో కలిసి పాన్ ఇండియా మూవీ “లైగర్”ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ను ఆగస్టు 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Read Also : Kajal Aggarwal baby shower : పిక్స్… -
సంప్రదాయ లుక్ లో ‘లైగర్’ జర్నీ… షూటింగ్ పూర్తి
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా సంప్రదాయ లుక్ లో కన్పించాడు. స్టైలిష్ ఫ్యాషన్ వేర్ లో ప్రైవేట్ జెట్ నుంచి బయటకు వస్తున్న పిక్ ను ఆయన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అనితా డోంగ్రే డిజైన్ చేసిన సాంప్రదాయ కుర్తా ధరించాడు. ఈ ఫోటోలను లో షేర్ చేస్తూ “విమానాలను పట్టుకోవడం. న్యాప్స్ పట్టుకోవడం” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండ విమానాశ్రయంలో కన్పించడాన్ని బట్టి, ఆయన తన తాజా చిత్రం షూటింగ్… -
‘జనగణమన’ కీలక అప్డేట్… ‘లైగర్’ పని అయిపోయినట్టే !
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా బాక్సింగ్ మూవీ “లైగర్”. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ విజయవంతంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక అప్డేట్ కూడా ఇచ్చారు. అంతేకాదు దర్శకుడు పూరీ తన నెక్స్ట్ మూవీ “జనగణమన” కీలక అప్డేట్ కూడా ఇచ్చాడు. Read Also : ప్రభాస్… -
‘లైగర్’ అప్డేట్… పిక్ షేర్ చేసిన ఛార్మి
విజయ్ దేవరకొండ తన రాబోయే స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’ కోసం చాలా కష్టపడుతున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంది. లాక్డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోవడంలో బిజీగా ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ దాదాపు ముగింపుకు చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ని పూర్తి చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. సెట్లోని ఫోటోతో సోషల్ మీడియాలో అప్డేట్ను పంచుకున్నారు… -
“విజయ్ దేవరకొండ తుఫాన్” స్టార్ట్… పేరు మార్చుకున్న హీరో
విజయ్ దేవరకొండ చిన్న చిన్న పాత్రల పరిధి నుండి ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. తన కృషి, సినిమాలపై తనకున్న ఇష్టం, పట్టుదలతో టాలీవుడ్లో ఎటువంటి గాడ్‌ఫాదర్ లేకుండానే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. విజయ్ ‘లైగర్’ ద్వారా మొదటిసారిగా పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశించాడు. ఈ యంగ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ కంటే ముందే ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ రౌడీ స్టార్ కరణ్ జోహార్ లాంటి నిర్మాతతో త్వరలో సినిమా చేయనున్నాడు. ఇక… -
జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హిందీ చిత్రసీమలో తన ట్యాలెంట్ ను నిరూపించుకుంది. బాలీవుడ్ లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా ఆమె టాలీవుడ్ అరంగేట్రం కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే పలు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తాజా వార్త ఏమిటంటే జాన్వీ కపూర్ తెలుగు అరంగేట్రం కోసం సిద్ధంగా ఉంది. Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్…
తాజావార్తలు
-
Saudi Houthi deal: శాంతి కోసం రూ. 9500 కోట్లు.. హౌతీలతో సౌదీ డీల్.?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
-
Police T20 Cricket Tournament : హైదరాబాద్‌లో పోలీసుల క్రికెట్ సందడి.. డిసెంబర్లో జాతీయ టోర్నీ!
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!