కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదని తెలిపింది. జూన్ 1 నుంచి కొన్ని ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా మెటా ఈ చర్య తీసుకుంది. iOS 15 లేదా అంతకంటే పాత వెర్షన్‌లతో పనిచేస్తున్న iPhone లకు WhatsApp ఇకపై సపోర్ట్ చేయదు. ఈ మెసేజింగ్ యాప్ ఆండ్రాయిడ్ 5.0…
ఎండలు బాబోయ్.. ఎండలు అనే పరిస్థితి రానే వచ్చింది. భానుడు భగభగమని మండిపోతున్నాడు. కొన్ని రోజుల క్రితం వరకు కూల్ కూల్ గా ఉన్న వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతోంది. వేసవి వేళ ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లకు పని చెప్పాల్సిన రోజులు వచ్చేశాయ్. వేసవికి ముందే ఎయిర్ కండిషనర్లను కొనుగోలు చేస్తే ఎండతాపం నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇదే సమయంలో ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో ఏసీలపై ఆఫర్లు ప్రకటించింది. బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఏసీలను బడ్జెట్ ధరల్లోనే…
టెక్నాలజీతో సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిసాయంతో పనులన్నీ ఈజీ అయిపోయాయి. చెమట పట్టకుండానే పనులన్నీ చక్కబెట్టేస్తున్నారు. వంట వండాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఇళ్లు తుడవాలన్నా అన్నింటికీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ వచ్చేశాయి. ముఖ్యంగా బట్టలు ఉతకడమనేది శ్రమతో కూడిన పని. కానీ, నేడు వాషింగ్ మెషిన్ల రాకతో ఈజీగా బట్టలు ఉతికేస్తున్నారు. మరి మీరు కూడా కొత్త వాషింగ్ మెషిన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్…
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కలిగి ఉన్న బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే.. ఇది మీ కోసమే. 5 గొప్ప కంపెనీలకు సంబంధించిన రూ.15 వేల రేంజ్లో స్మార్ట్ టీవీలు ఉన్నాయి. అందులో.. సాంసంగ్, ఎల్జీ లాంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ టీవీలలో మీరు డాల్బీ ఆడియోతో క్లారిటీ స్క్రీన్ను పొందుతారు.
WhatsApp Stop In Mobiles : ముఖ్యమైన అప్డేట్ లో భాగంగా వాట్సాప్ దాని కనీస సిస్టమ్ అవసరాలను మార్చింది. దింతో పాత ఫోన్‌లు వాడుతున్న వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. నివేదిక ప్రకారం.., శామ్సంగ్, మోటరోలా, హువాయి, సోనీ, ఎల్జి, ఆపిల్ వంటి బ్రాండ్‌ల నుండి 35 మొబైల్ ఫోన్‌లు ఇకపై వాట్సాప్ అప్డేట్ లేదా భద్రతా ప్యాచ్ లను పొందలేవు. ఈ చర్య యాప్ పనితీరు, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొంతమంది వినియోగదారులు…
Buy LG 7 kg Fully Automatic Front Load Washing Machine Just Rs 29990 in Flipkart: ప్రస్తుత రోజుల్లో అందరి జీవితం ఉరుకుల పరుగుల మీద నడుస్తోంది. దాంతో చాలా మంది చిన్న పనికి కూడా మెషీన్స్ మీద అదరపడుతున్నారు. ఇక వాషింగ్ మిషన్స్ అయితే నిత్యావసర వస్తువుగా మారాయి. బట్టలు ఉతికే పనిని తగ్గించుకోవడం కోసం దాదాపుగా అందరూ వాషింగ్ మిషన్ వాడుతున్నారు. అయితే వాషింగ్ మిషన్ చాలా ధర ఉంటుందని…