WhatsApp: నేటి నుంచి ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ బంద్.. లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి
- నేటి నుంచి ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ బంద్
- iOS 15 లేదా అంతకంటే పాత వెర్షన్లతో పనిచేస్తున్న iPhone లకు WhatsApp ఇకపై సపోర్ట్ చేయదు
- ఆండ్రాయిడ్ 5.0 లేదా అంతకంటే పాత వెర్షన్లకు సపోర్ట్ చేయదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదని తెలిపింది. జూన్ 1 నుంచి కొన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా మెటా ఈ చర్య తీసుకుంది. iOS 15 లేదా అంతకంటే పాత వెర్షన్లతో పనిచేస్తున్న iPhone లకు WhatsApp ఇకపై సపోర్ట్ చేయదు. ఈ మెసేజింగ్ యాప్ ఆండ్రాయిడ్ 5.0 లేదా అంతకంటే పాత వెర్షన్లకు సపోర్ట్ చేయదు.
Also Read:PBKS vs MI: నేడే క్వాలిఫయర్ 2 మ్యాచ్.. పంజాబ్ పంతమా..? ముంబై మాస్టర్ ప్లానా..? ఫైనల్ చేరేదెవరు..!
Also Read
- India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
- Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
- AP Cyclone Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు!
- Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
వాట్సాప్ సపోర్ట్ కోల్పోతున్న ఐఫోన్లు, ఆండ్రాయిడ్ల జాబితా:
ఐఫోన్ 5ఎస్
ఐఫోన్ 6
ఐఫోన్ 6 ప్లస్
ఐఫోన్ 6ఎస్
ఐఫోన్ 6ఎస్ ప్లస్
ఐఫోన్ SE (1వ తరం)
శామ్సంగ్ గెలాక్సీ S4
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 3
సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 1
ఎల్జీ జి2
హువావే అసెండ్ పి6
మోటో జి (1వ తరం)
మోటరోలా రేజర్ HD
మోటో ఇ 2014
Also Read:Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికా నుండి తిరిగొస్తున్న ప్రభాకర్ రావు
ఈ పాత iOS వెర్షన్లకు Apple ఇకపై సాఫ్ట్వేర్ అప్డేట్లను అందించనందన భద్రతా ప్రమాదాలకు గురవుతాయి. స్థిరమైన భద్రతా ప్యాచ్‌లు లేకుండా, వినియోగదారులు డేటా ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉంది – అందుకే వాట్సాప్ తన యూజర్లను కొత్త హార్డ్‌వేర్ , ఆపరేటింగ్ సిస్టమ్‌లకు మారమని కోరుతోంది. గత కొన్ని నెలలుగా, వాట్సాప్ వినియోగదారుల గోప్యత, వ్యక్తిగత డేటా భద్రతను మెరుగుపరచడానికి అనేక అప్ డేట్స్ ను ప్రవేశపెట్టింది. ఒక ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్ ఏమిటంటే ఇప్పుడు ఎవరూ చాట్లు, సమూహ సంభాషణల నుంచి టెక్స్ట్, ఫొటోలు లేదా వీడియోలను కాపీ చేయలేరు. అదనంగా, వాట్సాప్ చాట్ లాక్ ఫీచర్ ను అందించింది. ఇది వినియోగదారులు పాస్వర్డ్, వేలిముద్ర లేదా ఫేస్ ఐడితో వ్యక్తిగత చాట్లను సురక్షితంగా ఉంచడానికి అనుమతిస్తుంది. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫంక్షన్ కూడా మెరుగుపరిచింది.
తాజావార్తలు
-
Huawei Mate X8: 8.15 ఇంచుల డిస్ప్లే, 16GB RAMతో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Huawei Mate X8 వచ్చేస్తోంది
-
Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
-
IND vs PAK U19: ‘ఓ మై గాడ్.. వాట్ ఏ మ్యాచ్’.. టీమిండియా త్రిల్లింగ్ విక్టరీపై వైభవ్ పోస్ట్ వైరల్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?