Buy LG 7 kg Fully Automatic Front Load Washing Machine Just Rs 29990 in Flipkart: ప్రస్తుత రోజుల్లో అందరి జీవితం ఉరుకుల పరుగుల మీద నడుస్తోంది. దాంతో చాలా మంది చిన్న పనికి కూడా మెషీన్స్ మీద అదరపడుతున్నారు. ఇక వాషింగ్ మిషన్స్ అయితే నిత్యావసర వస్తువుగా మారాయి. బట్టలు ఉతికే పనిని తగ్గించుకోవడం కోసం దాదాపుగా అందరూ వాషింగ్ మిషన్ వాడుతున్నారు. అయితే వాషింగ్ మిషన్ చాలా ధర ఉంటుందని చాలా మంది అనుకుంటారు. తక్కువ ధరకే మార్కెట్లో వాషింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్ సంస్థలు వాషింగ్ మిషన్‌లపై బంపర్ ఆఫర్‌లు ప్రకటిస్తున్నాయి. దాంతో తక్కువ ధరకే వాషింగ్ మిషన్ కొనేసుకోవచ్చు.
మీరు కూడా వాషింగ్ మిషన్ కొనాలని ప్లాన్ చేస్తే.. ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో తక్కువ ధరకే బెస్ట్ వాషింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘మాన్‌సూన్ డేస్ సేల్’ కొనసాగుతోంది. ఈ సేల్‌లో ఎల్‌జీ 7కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ (LG 7 kg Fully Automatic Front Load Washing Machine)ను రూ. 29,990కి కొనేసుకోవచ్చు. ఈ వాషింగ్ మెషిన్ అసలు ధర రూ. 43,990 ఉండగా.. మాన్‌సూన్ డేస్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ 31 శాతం తగ్గింపు అందిస్తోంది. అంటే మీరు రూ. 14 వేలు ఆదా చేసుకోవచ్చు. తగ్గింపు ఆఫర్ మాత్రమే కాదు.. బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి.
Also Read: BSNL Recharge Plan 2023: 397కే 150 రోజుల వ్యాలిడిటీ.. 2GB డైలీ డేటా, అపరిమిత కాలింగ్!
మరోవైపు ఎల్‌జీ 8 కేజీ (LG 8 kg Smart Inverter, Smart Motion, Combined with TurboDrum, Middle Free Fully Automatic Top Load Washing Machine) వాషింగ్ మిషన్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ 33 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ. 29,990 కాగా.. ఆఫర్ అనంతరం రూ. 19,990కి అందుబాటులో ఉంటుంది. అంటే మీరు రూ. 10 వేలు ఆదా చేసుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్‌పై బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో ధర మరింత తగ్గనుంది.