Washing Machine: బ్రాండెడ్ వాషింగ్ మెషిన్స్ బడ్జెట్ ధరలో.. వీటిపై ఓ లుక్కేయండి
- బడ్జెట్ ధరలో బ్రాండెడ్ వాషింగ్ మెషిన్స్
- బెస్ట్ ఫీచర్స్, సూపర్ క్వాలిటీ
- రూ. 10 వేల లోపు ధరలోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీతో సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిసాయంతో పనులన్నీ ఈజీ అయిపోయాయి. చెమట పట్టకుండానే పనులన్నీ చక్కబెట్టేస్తున్నారు. వంట వండాలన్నా, బట్టలు ఉతకాలన్నా, ఇళ్లు తుడవాలన్నా అన్నింటికీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ వచ్చేశాయి. ముఖ్యంగా బట్టలు ఉతకడమనేది శ్రమతో కూడిన పని. కానీ, నేడు వాషింగ్ మెషిన్ల రాకతో ఈజీగా బట్టలు ఉతికేస్తున్నారు. మరి మీరు కూడా కొత్త వాషింగ్ మెషిన్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో బ్రాండెడ్ వాషింగ్ మెషిన్స్ బడ్జెట్ ధరలోనే వచ్చేస్తున్నాయి. ఆవివరాలు మీకోసం..
SAMSUNG Washing Machine:
Also Read
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
ఫ్లిప్ కార్ట్ లో సామ్ సంగ్ బ్రాండ్ కు చెందిన వాషింగ్ మెషిన్(WT65R2200LL/TL) పై 22 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని ధర రూ. 12,500గా ఉంది. ఆఫర్లో భాగంగా మీరు 9690కే సొంతం చేసుకోవచ్చు. ఇది 6.5 కిలోల సెమీ-ఆటోమేటిక్ టాప్-లోడింగ్ వాషింగ్ మెషిన్. ఇది ఫాబ్రిక్‌కు నష్టం కలిగించకుండా దుస్తులను పూర్తిగా శుభ్రపరుస్తుంది. ఇది ఎయిర్ టర్బో ఫీచర్ ను కలిగి ఉంది. ర్యాట్ ప్రొటెక్షన్, రస్ట్ ప్రూఫ్ బాడీ, క్యాస్ట్రో వీల్స్ తో వస్తుంది.
LG Washing Machine:
బడ్జెట్ ధరలో క్వాలిటీ, బ్రాండెడ్ వాషింగ్ కావాలనుకుంటే ఎల్జీ బ్రాండ్ కు చెందిన వాషింగ్ మెషిన్ (P6001RGZ) అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో దీని అసలు ధర రూ. 14490గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 9990కే సొంతం చేసుకోవచ్చు. అంటే 31 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ ప్రత్యేకమైన రోలర్ జెట్ పల్సేటర్ ను కలిగి ఉంది. ఇది 6 కిలోల కెపాసిటితో వస్తుంది. ఇది సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్.
Whirlpool Washing Machine:
Whirlpool Semi-Automatic Washing Machine (MAGIC CLEAN 6.5 GREY (5YR) సామర్థ్యం 6.5 కిలోలు. ఇది 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్. బట్టలు పూర్తిగా శుభ్రం చేయడానికి ఇన్బిల్ట్ స్క్రబ్బర్, 3 వాష్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. రస్ట్ ప్రూఫ్ బాడీతో వస్తుంది. క్యాస్ట్రో వీల్స్ తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ పై 29 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని ధర రూ. 12,700గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 8,970కే సొంతం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!