Leopard attack: తమిళనాడు రాష్ట్రం వెలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామంలో ఒక విషాదకరమైన ఘటన జరిగింది. వంట కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన 20 ఏళ్ల అంజలీ అనే యువతి చిరుతపులి దాడికి గురైంది. అంజలీ కట్టెలు తీసుకొని ఇంటి వైపు వస్తుండగా, చిరుతపులి ఆమెపై దాడి చేసి ఆమెను గొంతు పట్టుకొని అడవిలోకి తీసుకెళ్లి హతమార్చింది. ఈ ఘటనపై గ్రామస్థులు ఆందోళన చెందారు. కట్టెల కోసం ఉదయం బయలు దేరిన అమ్మాయి సాయంత్రం వరకు…
Leopard Hunting : నంద్యాల జిల్లాలోని నల్లమలలో చిరుతల కలకలం సృష్టించింది. నంద్యాల, గిద్దలూరు ఘాట్ రోడ్డు లోని పచర్ల గ్రామం వద్ద చిరుత సంచారం జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. శనివారం రాత్రి నిద్రపోతున్న దినసరి కూలీ షేక్ బీబీపై చిరుత దాడి చేసింది. దింతో ఆమెకు తలకు తీవ్ర గాయాలయాయ్యి. దాడి జరుగుతున్న సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కర్రలతో తరమడంతో చిరుత అక్కడి నుండి పరారైంది. మే నెలలో కూడా టోల్…
ఈమధ్య చాలాసార్లు వన్య ప్రాణులు అడవులను వదిలి జనారణ్యంలోకి ప్రవేశిస్తున్న సంఘటనలు తరచూ వింటూనే ఉన్నాం. వీటిలో ముఖ్యంగా చిరుతలు, ఎలుగుబంట్లు గ్రామాల్లోకి, పట్టణాలలోకి ప్రవేశించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇక తాజాగా ఢిల్లీలోని రూప్ నగర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించి ఐదుగురిని గాయపరిచిందని పొలిసు అధికారులు తెలిపారు. Also Read: Kumari Aunty : చదువుపై కుమారి ఆంటీ ఎమోషనల్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం,…