Laya: స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ లయ. అచ్చ తెలుగు హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లయ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోండి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొనేలా చేసింది.
నటి లయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు..ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో క్యూట్ హీరోయిన్ గా ఎంతగానో అలరించింది ఈ భామ. అప్పట్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా సందడి చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది. హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకొని విదేశాలలో సెటిల్ అయింది ఈ భామ. పెళ్లి తర్వాత భర్త, పిల్లల్ని చూసుకుంటూ…
Laya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. ఆయన అన్నా.. ఆయన వ్యక్తిత్వం అన్నా అభిమానులకే కాదు సినీ ప్రముఖులకు కూడా ఇష్టమే. అందుకే ఆయనతో సినిమా చేయాలనీ, తమ ఈవెంట్స్ కు, ఫంక్షన్లకు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.
Laya:అందాల అభినేత్రి లయను చూడగానే మన పక్కింటి అమ్మాయే అనిపిస్తుంది. అనేక చిత్రాలలో సంప్రదాయబద్ధంగా నటించి మెప్పించారు లయ. బాలనటిగానే భళా అనిపించారు లయ. జయసుధ, విజయశాంతి తరువాత వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమనటిగా నంది అవార్డులు అందుకున్న నాయికగా నిలిచారామె. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఉంటున్న లయ, తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు.
(అక్టోబర్ 21న నటి లయ పుట్టినరోజు)చూడగానే బాగా పరిచయమున్న అమ్మాయిలా అనిపిస్తారు లయ. మన పక్కింటి అమ్మాయే అనీ అనిపిస్తుంది. అనేక చిత్రాలలో సంప్రదాయబద్ధంగా నటించి మెప్పించారు లయ. బాల్యంలోనే ‘భద్రం కొడుకో’ చిత్రంలో భలేగా నటించి ఆకట్టుకున్నారు. జయసుధ, విజయశాంతి తరువాత వరుసగా రెండు సంవత్సరాలు ఉత్తమనటిగా నంది అవార్డులు అందుకున్న నాయికగా నిలిచారు లయ. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఉంటున్న లయ, తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఇప్పటికీ ఆసక్తి…