Bigg Boss 7 Telugu: గౌతమ్ సాధించాడు.. అమర్, శోభా శెట్టి మధ్య గొడవపెట్టిన గేమ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ లో నాలుగో పవర్ అస్త్ర కోసం గట్టి పోటి సాగుతుంది..ఎవ్వరు తగ్గట్లేదు.. నువ్వా, నేనా అంటూ గేమ్ ను ఆడుతున్నారు.. ఇందుకోసం హౌస్ లోఉన్న వారికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. నాలుగో పవర్ అస్త్ర సాధిస్తే రెండు వారల ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు. దీంతో హౌస్ లోని వాళ్లు తెగ ట్రై చేశారు..ఈ పవర్ అస్త్ర సాధించే కంటెండర్స్ గా ఉండటానికి బిగ్ బాస్ ఇచ్చే గేమ్స్ ను ఆడాలని..చెప్పాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో తేజ, గౌతమ్, శుభ శ్రీ, రతికా, ప్రియాంక ఉన్నారు. వీరి నుంచి ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు..
గత ఎపిసోడ్ లో హౌస్ ను బ్యాంక్ గా మార్చారు.. అందులో భాగంగా కొన్ని కాయిన్స్ ను శోభా, శివాజీ, సందీప్ కు ఇచ్చి మీకు నచ్చిన వారికి ఇవ్వమని బిగ్ బాస్ చెప్పాడు..ఎవరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో లెక్కబెట్టి వాటిని తమ లాకర్లు లో దాచాలని చెప్పారు. ఆతర్వాత ఆడే గేమ్స్ ను బట్టి తమ దగ్గరున్న కాయిన్స్ పెంచుకోవడం లేదా తగ్గిపోవడం జరుగుతుందనిచెప్పాడు బిగ్ బాస్ దాంతో అందరు బ్యాంకర్లను బ్రతిమిలాడుకునే పనిలో పడ్డారు. ఆతర్వాత ఏటీఎమ్ దగ్గర ఉన్న బజర్‌ను ఫస్ట్ ఎవరు ప్రెస్ చేస్తే. బారు తన పార్టనర్‌తో పాటు, ఆపోజిట్ జంటను కూడా సెలక్ట్ చేసుకోవచ్చు..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇక ముందుగా అమర్ దీప్ బజార్ ప్రెస్ చేశాడు. దాంతో అతను తన పార్టనర్ గా గౌతమ్ ను ఎంచుకున్నాడు. అపోజిట్ టీమ్ గా రతికా, తేజలను ఎంచుకున్నాడు. వీరికి ఓ టాస్క్ ఇచ్చాడు. గేమ్ ఏంటంటే.. ఒక జంట నవ్వుతూ ఫొటోలు దిగకుండా మరో టీమ్ అడ్డుకోవాలి.. అలా అడ్డుకున్నా ఎక్కువ స్మైల్ ఫోటోలు ఎవరు బాగా తీసుకుంటే వారు విన్నర్స్..ఈ గేమ్‌లో రెండు జంటలు గట్టిగానే ఆడాయి. రతికా, తేజ అమర్ గౌతమ్ లను బాగానే అడ్డుకున్నారు. ఈ గేమ్ లో ఫొటోగ్రాఫర్‌గా శివాజీ, సంచలక్ గా సందీప్ ఉన్నారు. శోభా ప్రతి ఫొటోను పరిశీలించి ఎవరు విన్ అయ్యారో తెలిపింది. ఈ గేమ్ లో అమర్ దీప్ గౌతమ్ విన్ అయ్యారు. అంతకు ముందు శోభా శెట్టికి , అమర్ కు మధ్య గొడవ జరిగింది. బాక్స్ లో ఉండి ఫోటోలు దిగాలి అని శోభా, అమర్ గొడవ పడ్డారు.. మొత్తంగా అమర్, గౌతమ్ బాగా ఆడారు.. గౌతమ్ మొత్తానికి అనుకున్నది సాధించాడు..మరి రేపటి ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో చూడాలి..
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!