మనలో చాలామందికి వాట్సప్‌లో ఎవరైనా మెస్సేజ్ చేసి డిలీట్ చేసేన తరువాత అరెరే.. ఆ మెస్సేజ్ చదువుతే బాగుండు.. ఒక్కసారి అదేంటో చూస్తే బాగుండు అని అనిపిస్తుంది. అయితే ఒకసారి డిలీట్ అయిన తరువాత ఆ మెస్సేజిలను చదివే పరిస్థితి ఉండదు. కానీ ఓ ట్రిక్ సహాయంతో..ఆ డిలీటెడ్ మెస్సేజిలను కూడా చదవవచ్చు.. సోషల్ మీడియా వేదికల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ వాట్సప్. ఇదొక మెస్సేజింగ్ యాప్. ఎప్పటికప్పుుడు యూజర్లను ఆకర్షించేందుకు వాట్సప్ సరికొత్త ఫీచర్లు…
ఓవల్‌టైన్ అనే కోడ్ నేమ్ ఉన్న వన్‌ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది. ఇది వన్‌ప్లస్ 10 లేదా వన్‌ప్లస్ 10టీ అయ్యే అవకాశం ఉంది. దీని లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ రెండర్లు, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాసెసర్‌తో ఇంతవరకు ఒక్క స్మార్ట్ ఫోన్…
ఏ చిన్నసమాచారం కావాలన్నా గూగుల్ లోనే వెతుకుతాం. అంతలా మనం గూగుల్ మీద ఆధారపడి ఉన్నాము. అయితే గూగుల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను అందించడంలో గూగుల్‌ది ప్రత్యేక స్థానం. ఇప్పటికీ ఎన్నో సౌలభ్యంగా ఉండే ఫీచర్స్ అందిస్తోంది. తాజాగా ఇమేజ్ రికగ్నైజేషన్ టెక్నాలజీని గూగుల్ లెన్స్‌లో మరో కొత్త సూపర్ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే అది ఎలా ఉంటుందో దాని వివరాలు తెలుసుకుందాం. 1. సోషల్ మీడియా, ఇతర ప్లాట్‌ఫామ్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొనే…
రోజు రోజుకు టెక్నాలజీ పెరిగిపోతోంది. కొత్త కొత్త స్మార్టఫోన్ కంపెనీలు రంగంలోకి దిగి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే విదేశీ కంపెనీ మొబైల్స్ అమ్మకాల్లో భారత్‌లో ఓ ఊపు ఊపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరొ కొత్త స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారత విపణిలోకి అడుగుపెట్టబోతోంది. లండన్‌కు చెందిన ‘నథింగ్’ కంపెనీ తన తొలి మొబైల్‌ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై నేతృత్వంలోని నథింగ్ లండన్‌లో వర్చువల్ ఈవెంట్ ద్వారా…