ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న బేబమ్మ ప్రస్తుతం రామ్ సరసన ది వారియర్ లో నటిస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బోల్డ్ వ్యాఖ్యలు.. అంతకుమిచ్చిన బోల్డ్ పాత్రలు ఆమెను అందరికి సుపరిచితురాలిని చేశాయి.