TSPSC : గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 ఉద్యోగార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు విడదుల చేసిన విషయం తెలిసిందే. అలాగే వాటిల్లో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సైతం నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. అయితే గత నెలలో గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే.. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు తప్పులు దొర్లాయని.. కావున ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలంటూ టీఎస్పీఎస్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి 21వరకు ఆన్లైన్ దరఖాస్తులలో పొరపాట్లను ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్న టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే.. అభ్యర్థుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అయితే గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ గత నెల 4తో ముగిసింది.
Also Read
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!