Krithi Shetty: బేబమ్మ వెనకాల పడుతున్న స్టార్ హీరో.. వద్దన్నా వినలేదట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న బేబమ్మ ప్రస్తుతం రామ్ సరసన ది వారియర్ లో నటిస్తోంది. ఇక ఈ సినిమా కాకుండా స్టార్ హీరోల సరసన ఛాన్సులు పట్టేసిన ఈ ముద్దుగుమ్మ వెనుక ఒక కోలీవుడ్ హీరో పడుతున్నాడన్న వార్తలు గుప్పుమంటున్నాయి. డేట్స్ లేవు అన్నా కూడా తన సరసన నటించమని కోరుతున్నాడట. అయితే ఆ యంగ్ హీరో ఎవరో కాదు విశాల్. విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్న విశాల్ ప్రస్తుతం లాఠీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరో కొత్త ప్రయోగాత్మకమైన సినిమాతో రాబోతున్నాడు.
ఇక ఈ చిత్రంలో విశాల్ సరసన నటించడానికి కృతి శెట్టిని అనుకున్నారట మేకర్స్. అయితే అప్పటికే అమ్మడికి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో విశాల్ సినిమను సున్నితంగా తిరస్కరించిందట కృతి. అయినా విశాల్ పట్టువదలని విక్రమార్కుడిలా కృతి వెనుకపడి మరీ ఆమె డేట్స్ ఎప్పుడు కుదిరితే అప్పుడే రమ్మని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడట. దీంతో చేసేదేమి లేక కృతి, విశాల్ సరసన నటించడానికి ఒప్పుకున్నదని టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ కృతి క్రేజ్ కు మాత్రం అభిమానులకు పిచ్చెక్కిపోతోంది. ది వారియర్ తో తమిళ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్న ఈ భామకు సినిమా రిలీజ్ కు ముందే రెండు పెద్ద సినిమాలు.. అందులోనూ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. ఇపప్టికే తమిళ్ లో సూర్య సరసన బేబమ్మ నటిస్తున్న విషయం విదితమే. మరి ఈ బ్యూటీ అవకాశాలు అందుకోవడమేనా హిట్లను కూడా అందుకుంటుందా లేదా అనేది చూడాల్సివుంది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!