Minister KTR : హైదరాబాద్ ఐటీ కిరీటంలో.. మరో ప్రముఖ సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే తెలంగాణ ఐటీ రంగంలో మున్ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రముఖ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పడు అదే బాటలో ప్రముఖ సంస్థ ఎక్స్పీరియన్ చేరింది. ఈ సంస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. అయితే.. తాజాగా ఈ సంస్థ హైదరాబాద్ వేదికగా ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం విశేషం. అయితే ఈ ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. డేటా, అనలిటికల్ టూల్స్ రంగంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న సంస్థగా ఎక్స్‌పీరియన్‌కు గుర్తింపు ఉంది. అయితే ఇలాంటి ప్రముఖ కంపెనీ హైదరాబాద్ లో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం.. తెలంగాణ ఐటీ కిరీటంలోకి మరో వజ్రం వచ్చి చేరినట్లైందని సోషల్ మీడియాతో పలువురు కామెంట్లు పెడుతున్నారు.
Also Read
- Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
- Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
- Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
- Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
తాజావార్తలు
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
-
Trump: ఇరాన్‌పై దాడికి తులసీ గబ్బార్డ్ చెప్పింది ఇదేనా! అయినా ట్రంప్ ఎందుకు ముందుకెళ్లారు?
-
Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడుల జోరు.. ఇన్వెస్ట్ తెలంగాణకు వార్ రూమ్
-
IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
-
UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..