ఓ యువతి తనని నమ్మించి మోసం చేసిన ప్రియుడిని అతి దారుణంగా మార్మాంగాన్ని కోసి చంపేసింది.. తనని రహస్యంగా పెళ్లి చేసుకొని వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం అవుతున్నాడని తెలిసి పక్కా ప్లాన్ తో యువకుడిని రహస్యంగా కలవమని చెప్పి అదును చూసి మార్మాంగాన్ని కోసింది.. దాంతో రక్తస్రావం అయిన అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.. అయితే అతను చికిత్స తీసుకుంటు తాజాగా చనిపోయాడు.. ఈ దారుణ ఘటన బీహార్ లో వెలుగు చూసింది.. బీహార్…
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసి.. టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని ముందుంచుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. రోహిత్ శర్మ (15), గిల్ (13) పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో భారత్ కష్టాల్లోకి వెళ్లిపోయింది.
భారత క్రికెట్ జట్టు ఆటగాడు, కర్నాటక ఫేసర్ ప్రసిధ్ కృష్ణ పెళ్లి చేసుకున్నారు. తన చిరకాల స్నేహితురాలు రచనా కృష్ణను వివాహమాడారు. మూడు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరగగా.. బుధవారం సంప్రదాయ పంథాలో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ములేపుతున్నారు. భారీ స్కోరు మీద కన్నేసిన ఆసీస్.. ఫస్ట్ డే 327-3 వద్ద ఆట ముగియగా.. రెండో రోజు ఆట ఆరంభించి అదే దూకుడు ప్రదర్శన కొనసాగిస్తున్నారు.