వారణాసి జ్ఞానవాపీ మసీదు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ విగ్రహాలను ఆరాధించేందుకు అనుమతి ఇవ్వాలని 2021 ఆగస్టులో రాఖీ సింగ్‌తో పాటు మరో నలుగురు మహిళలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్ కు సంబంధించి పిటిషనర్ రాఖీ సింగ్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
మౌత్ వాష్ లను ఉపయోగించడం వల్ల మన నోటి ఆరోగ్యానికి మంచితో పాటు నష్టాలను కూడా కలిగిస్తుంది. వాష్ మన నోట్‌లోని చెడుమౌత్‌తో పాటు మంచి చూపును కూడా చంపేస్తుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి.