Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఐదు రోజులే పని..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకుల వల్ల జనాలకు ఎంతో మేలు జరుగుతుంది.. ఎన్నో విధాలుగా అవి మనకు ఉపయోగపడుతున్నాయి.. రోజు రోజుకు బ్యాంక్ కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతుంది.. దాంతో ఉద్యోగులకు పని భారం కూడా పెరుగుతుంది.. కొత్తగా ఉద్యోగులను తీసుకున్న కూడా కొన్ని పనులు ఆగిపోతున్నాయి.. దీంతో ఉద్యోగులు ఎక్కువ టైం ఉద్యోగం చేస్తూ ప్రజల అవసరాలను కూడా తీరుస్తున్నారు.. దాంతో కొంత మంది సాధారణ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు బ్యాంకు సేవలను పొందాలంటే కచ్చితంగా సెలవు పెట్టాల్సి వస్తుంది.
ఈ నేపథ్యంలో సాధారణ రోజుల్లో బ్యాంకుల్లో పని చేసే సమయాన్ని పెంచి వారానికి ఐదు రోజులే సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఏళ్లుగా ఉంది. అదే విధంగా జీతాల పెంపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే బ్యాంకు ఉద్యోగులకు కొన్ని రోజుల్లో శుభవార్త రానుంది.. ఈ మేరకు బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం జీతాలను కూడా పెంచుతున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.. బ్యాంక్ యూనియన్లు, అసోసియేషన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) మధ్య 12వ ద్వైపాక్షిక పరిష్కార చర్చలు చివరి దశకు చేరుకున్నందున ఐదు రోజుల పని వారం అమలు డిసెంబర్ మధ్య నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆయా వర్గాలు తెలిపాయి..
Also Read
- Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
- Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
ఇక జీతాల పెంపు విషయంలో డిసెంబర్ 1 నాటికి చర్చలను పూర్తి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ రుణదాతలను కోరింది. ఐదు రోజుల పని వారం ప్రారంభమైన తర్వాత ఇక బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవులు రానున్నాయి. అయితే కోల్పోయిన పని గంటలను భర్తీ చేయడానికి, ఉద్యోగులు వారం రోజులలో ఎక్కువ గంటలు పని చేయాల్సి రావచ్చు. అంటే ప్రస్తుత పని వేళల కంటే 30-45 నిమిషాలు అదనంగా పని చేయాల్సి వస్తుంది. సెలవు రోజుల్లో డిపాజిట్ విషయంలో ఇప్పటికే నగదు డిపాజిట్ మెషీన్లు అందుబాటులో ఉన్నా, ఈ రెండు రోజుల సెలవు దినాల కారణంగా చెక్కుల రిలీజ్‌పై ప్రభావం పడుతుందని వివరించారు.. అన్ని రంగాల్లో ఉద్యోగులకు ఐదు రోజులే ఉండటంతో ఇక్కడ కూడా ఐదు రోజులే ఉండవచ్చు అని సమాచారం..
తాజావార్తలు
-
Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. ‘ది ప్యారడైజ్’ లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Best Places to Visit in India in October: అక్టోబర్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!