Harish Rao: ప్రముఖ ఆహా ఓటిటీలో మొట్ట మొదటి సారి సింగింగ్ కాంపిటేషన్ జరిగిన విషయం తెల్సిందే. ఇండియన్ ఐడల్ తెలుగు అనే పేరుతో ప్రసారమైన ఈ కార్యక్రమంలో ఎంతోమంది సింగర్లు తమ సత్తాను చాటారు.
సినీ, సంగీత ప్రముఖులే కాదు... సిద్ధిపేట లాస్యప్రియను అభినందిస్తున్న వారిలో రాజకీయ ప్రముఖులు చేరిపోయారు. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు సైతం లాస్యప్రియను పొగడ్తలతో ముంచెత్తారు.