హీరో విశాల్, డైరెక్టర్ ఎ. వినోద్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ సమయంలో విశాల్ కు పలు గాయాలు కావడంతో అనుకున్న సమయానికి ఈ చిత్రం పూర్తి కాలేదు. అలానే ఫైట్ సీక్వెన్స్ కు సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్. వర్క్ సైతం పెండింగ్ లో పడిపోయింది. దీంతో సినిమా విడుదలను సెప్టెంబర్ 15కి వాయిదా…
విశాల్ హీరోగా ఎ. వినోద్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’. ఈ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం ముందు సాలిడ్ గా నిలబడి, ఒక చేతిలో లాఠీ పట్టుకుని, మరో చేతికి బ్యాండేజీ కట్టుతో ఈ ఫస్ట్ లుక్ లో విశాల్ కనిపించాడు. శరీరమంతా గాయాలతో పాటు భవనం నుండి లేజర్…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా మీద మనసు పారేసుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా ప్రతి స్టార్ హీరో పాన్ ఇండియా లెవల్లో సినిమాలను ఓకే చేస్తున్నారు. ఇక ఈ తాను కూడా పాన్ ఇండియాకు సిద్ధం అంటున్నాడు కోలీవుడ్ హీరో విశాల్. ఇటీవలే సామాన్యుడు చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ హీరో ఈసారి కొత్త పంథాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే టెంపర్ రీమేక్ లో పోలీస్ గా కనిపించిన విశాల్..…