స్టార్ హీరోయిన్ నిత్యామేనన్ టైటిల్ రోల్ లో నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’.ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ వెబ్ సిరీస్ ను గోమఠేష్ ఉపాధ్యాయ తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్, స్వప్నస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.ఈ సిరీస్ లో కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల, వీకే నరేష్, గౌతమి, తిరువీర్, తాళ్లూరి రామేశ్వర్, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్, నరేష్, మురళీ మోహన్ తదితరులు ముఖ్య…
Nirupam: కార్తీక దీపం వంటలక్క ఎంత ఫేమసో.. డాక్టర్ బాబు అంతే ఫేమస్. నిరుపమ్ బయట ఎక్కడ కనిపిస్తే అక్కడ అందరు డాక్టర్ బాబు అని దగ్గరకు వచ్చి .. హీరోల కంటే ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారు. నిజం చెప్పాలంటే.. డాక్టర్ బాబు పేరు నిరుపమ్ అన్న విషయం కూడా తెలియదు చాలామందికి.
Vijay Antony: చిత్ర పరిశ్రమతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విషాదంలో మునిగిపోయిన విషయం తెల్సిందే. కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా ఆంటోనీ నేటి ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. 16 ఏళ్ల మీరా.. డిప్రెషన్, స్ట్రెస్ భరించలేక తన ప్రాణాలను బలవంతంగా వదిలేసింది.
Nithya Menen Comedy Drama Series ‘Kumari Srimathi’ To Stream From September 28: ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లలో నటించిన నిత్యా మరో సిరీస్‌లో నటించగా ఆ సిరీస్ స్ట్రీమ్ అవడానికి సిద్ధమవుతోంది. నిత్య మీనన్ నటించిన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతుంది అనే విషయాన్ని ప్రకటించారు మేకర్స్. ఎక్కువగా సినిమాల్లో కనిపించకపోయినా నిత్య కనిపించిన సినిమాలు, ఆమె పాత్రలు మాత్రం స్పెషల్ అనే చెప్పాలి. ఇక నిత్యామీనన్…