ధనుష్ హీరోగా నటించిన కుబేర ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఆయన దీపక్ అనే ఒక సీబీఐ ఆఫీసర్ పాత్రలో నటించాడు. కుబేరలో నాగార్జున పాత్ర ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. నిజానికి నాగార్జున టాలీవుడ్‌లో టాప్ లీగ్ హీరోలలో ఒకరు. అలాంటిది ఆయన ధనుష్ అనే హీరో పక్కన క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్…
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర మూవీ రేపు జూన్ 20న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీపై మొదటి నుంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నాగార్జున, ధనుష్ కాంబోలో వస్తున్న మొదటి మూవీ. పైగా రష్మిక కూడా ఉంది. పేద, ధనిక వర్గాల బేధాలు, వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. రొటీన్ రొట్టకొట్టుడు కథ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోందని మూవీ…
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ శేఖర్ కమ్ముల ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్…
టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇక ఆయన రూపొందించిన ప్రతిష్టాత్మక రాజకీయ డ్రామా చిత్రం ‘లీడర్’ సినీ ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించింది. రానా దగ్గుబాటి నటించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాకపోయినా, దాని కథనం, దర్శకత్వ శైలి మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లీడర్ 2’ రాబోతుందన్న వార్తల పై భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కుబేర. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే మేకర్స్ సెన్సార్ బోర్డుకు సెన్సార్ కోసం అప్లై చేశారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఈ నెల 9వ తేదీనే పూర్తయింది. సెన్సార్ అధికారులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. 13+ సినిమాగా…
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోందని మేకర్స్ నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల…
ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కుబేర, సెన్సిబుల్ సినిమాలు తీస్తాడని పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, ప్రకటించిన రోజు నుంచే అంచనాలు పెంచింది. నిజానికి, శేఖర్ కమ్ములకు ఎమోషనల్ మరియు సామాజిక కారణాలతో కూడిన సినిమాలు తీస్తాడని పేరుంది.…
Kubera Trailer : నాగార్జున, ధనుష్ నటించిన కుబేర మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. జూన్ 20న మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం నిర్వహించగా.. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ రాజమౌళి ట్రైలర్ ను లాంచ్ చేశారు. Read Also : Dilraju : దిల్ రాజు అసంతృప్తి.. ఆ హీరోలు…
ఒకప్పుడు సినిమాలను మెయిన్ మీడియా బాగా పుష్ చేసేది. సినిమాల మీద మంచి పాజిటివ్ అభిప్రాయం కలిగేలానే ప్రమోషన్స్ ఉండేవి. కానీ సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు పరిస్థితి మారింది. నిర్మాతలు తమకు పుష్ ఇచ్చి సపోర్ట్ చేసిన మీడియా మీద కృతజ్ఞత లేకుండా సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తున్నారు. అందరూ అని అనలేం, కానీ కొంతమంది నిర్మాతలు తమ సినిమా బాగున్నా, బాగోకపోయినా, పెయిడ్ క్యాంపెయిన్లు నిర్వహిస్తూ, సోషల్ మీడియాలో పాపులారిటీ…
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి…