కుబేర…ధనుష్, నాగార్జున,శేఖర్ కమ్ముల లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా…ఇంకా రిలీజ్ కి పట్టుమని 10 రోజులు లేదు.మామూలుగా అయితే ఇప్పటికే ఈ సినిమా పై భారీ హైప్ ఉండాలి.ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉండాలి.ఆసక్తి, అంచనాలు పక్కనబెడితే అసలు ఈ సినిమా గురించి సినిమా సర్కిల్స్ లో తప్ప బయటివాళ్లకు ఇలాంటి ఒక సినిమా ఉందని కూడా తెలుసా? లేదా?అనే టాక్ నడుస్తుంది.మేకర్స్ కూడా అంతే తాపీగా ఉన్నారు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఈ…
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర ప్రమోషన్లలో జోరు పెంచేశారు. నాగార్జున, ధనుష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. నిన్ననే భారీ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలను పంచుకున్నారు. తాజాగా మూవీ నుంచి ‘కుబేర’ నుంచి ‘అనగనగా కథ’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున, ధనుష్‌పైనే సాంగ్ సాగుతోంది. ఈ పాట ఒకింత ఆలోచించే విధంగానే కనిపిస్తోంది.…
టాలీవుడ్ హీరోలు, తమిళ దర్శకులు, తమిళ హీరోలు, టాలీవుడ్ డైరెక్టర్లు ఇలా ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఎన్నో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సితార కాంపౌండ్‌లో ఉన్న వెంకీ అట్లూరి ఇప్పటికే ఒక తమిళ, ఒక మలయాళ హీరోలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు అందులో తమిళ హీరోతో మళ్లీ జత కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. Also Read:Dhanush : మీరు ఎన్ని కుట్రలు చేసిన నేను భయపడను.. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి…
Dhanush : క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న క్రేజీ మూవీ కుబేర. కింగ్ నాగార్జున, ధనుష్ కాంబోలో ఇది రాబోతోంది. ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. సోషియో ఫాంటసీగా ఇది రాబోతోంది. బిచ్చగాడిగా ఉండే ధనుష్.. అలా ఎందుకు మారిపోయాడు అనేది ఆసక్తికరంగా ఇందులో చూపించబోతున్నారంట. ముంబైలోని ఓ ప్రాంతంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగార్జున ఈడీ అధికారికగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. జూన్ 20న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.…
Kubera : ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న మరో మల్టీస్టారర్ మూవీ ‘కుబేర’. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు క్రియేట్ ఉన్నాయి
రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో, జిమ్‌కు వెళ్లే వీడియోను పోస్ట్ చేసింది. వీడియోతో పాటుగా ఒక నోట్ లో, ఆమె సుదీర్ఘమైన రాత్రి షిఫ్ట్‌ల కారణంగా దిక్కుతోచని అనుభూతి కలిగిందని పేర్కొంది. ఆమె తన బిజీ షెడ్యూల్ ని తెలిపింది. ఉదయం 8 గంటలకు కుబేర షూట్ నుండి తిరిగి వచ్చి, భోజనం తిని, చివరకు మధ్యాహ్నానం తిని పుస్తకం చదివి పడుకుంటే.. ఆమె సాయంత్రం 6 గంటలకు నిద్రలేచి, కార్డియో చేయడం గురించి ఆలోచించానని…