Adipurush: ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఆదిపురుష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే.
Adipurush Movie 1st Day Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని.. ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడిగా, కృతీ సనన్ జానకిగా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 16) రిలీజ్…
Adipurush AI Photos: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజాన్ని నమ్మలేనప్పుడు.. ఇలా మనసులో అనుకున్నవి చేసేయగలదు. ఆలోచనలు, నడవడిక.. ఒకటి అని కాదు అందుకే దాన్ని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అంటున్నారు.
Rules to Follow while watching Adipurush in theatres: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా తానాజీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తూ ఉండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్. ఆంజనేయ స్వామి పాత్రలో దేవదత్త నాగే నటిస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడిన…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీత గా నటిస్తున్న సినిమా ఆదిపురుష్… ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది.అందులో భాగంగా నే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమా పై అంచనాలను రెట్టింపు చేయగా యూవీ నిర్మాతలలో ఒకరైన విక్రమ్ ఈ సినిమా గురించి షాకింగ్ అప్ డేట్స్ ను అయితే ఇచ్చారు. ఆదిపురుష్ లో రాముని పేరు రాఘవ్ కాగా సీత పేరు జానకి అని ఉంది.…
Kriti Sanon: మొన్నటివరకు ఆదిపురుష్ సినిమా పరంగానే వివాదాలపాలైంది. ఇప్పుడు డైరెక్టర్ ఓం రౌత్ చేసిన పనివల్ల అది వ్యక్తిగతంగా కూడా వివాదంగా మారింది. గతరాత్రి ఆదిపురుష్ ఈవెంట్ ను ముగించుకొని ఉదయాన్నే డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ తిరుపతి స్వామివారిని దర్శించుకున్న విషయం తెల్సిందే.
Adipurush: దైవ సన్నిధిలో ఎలా ఉండాలి.. ఎలా నడుచుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే.. దేవుడి దగ్గరకు వచ్చే భక్తులు.. ఆ దేవుని నామస్మరణలోనే లీనమై ఉంటారు.
ప్రభాస్,కృతి సనన్ హీరో హీరోయిన్ లు గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”. ఈ పీరియాడిక్ వండర్ ఇప్పటికే ఎన్నో వివాదాలను, విమర్శలను ఎదుర్కొన్నది.తాజాగా మరోసారి వార్తల్లో అయితే నిలిచింది. తాజాగా ట్రైలర్ లో ఓం రౌత్ మరో తప్పు చేసాడని చాలా మంది అంటున్నారు.హనుమంతుడి ని బాగా నమ్మే రాముడు సీతమ్మను వెతికే పనిని ఆయనకు అప్పజెబుతాడు .. ఆమె కనిపిస్తే రాముడు దూత…
Prabhas: ఆదిపురుష్ కోసం తాము చాలా కష్టపడ్డామని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. నేడు తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.