Home
Krishna Vamsi
Krishna Vamsi News
-
Krishna Vamsi: ‘పుష్ప 2’ మూవీ పై ఇన్‌డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
‘పుష్ప 2’ సినిమా దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజ్ ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.సుకుమార్, అల్లు అర్జున్ అనుకున్నది సాధించారు.అయితే ఏ హీరో అయిన, డైరెక్టర్ అయిన ఇలాంటి ఒక భారీ హిట్ కొడితే చాలు.. కనీసం ఇలాంటి ప్రాజెక్ట్‌లో చిన్నపాత్ర చేసిన చాలు అనుకుంటారు. కానీ ఓ టాలీవుడ్… -
Krishna Vamsi: నన్ను చూసి ఆఫీస్ బాయ్ అనుకున్నారు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
Krishna Vamsi Comments on Sirivennela Sitaramasastri: గతంలో అద్భుతమైన సినిమాలు చేసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ ఈ మధ్యకాలంలో సాలిడ్ హిట్ అందుకోలేకపోయారు. గత ఏడాది ఆయన చేసిన రంగమార్తాండ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. అయితే తాజాగా ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి తో తనకి ఉన్న అనుభవాలను ఈటీవీ విన్ లో ప్రసారమవుతున్న నా ఉచ్ఛ్వాసం కవనం అనే ఒక కార్యక్రమంలో పంచుకున్నారు. సీతారామశాస్త్రితో… -
Krishna Vamsi: హనుమాన్ కన్నా శ్రీ ఆంజనేయం బెటర్.. కృష్ణవంశీ ఏమన్నాడంటే..?
Krishna Vamsi: ఇప్పుడంటే డైరెక్టర్ కృష్ణవంశీ అంటే చాలామంది కుర్రకారుకు తెలియదు కానీ, ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు, ఆయన టేకింగ్ కు ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ కూడా ఫిదా అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఒక సింధూరం, ఒక ఖడ్గం, ఒక నిన్నే పెళ్లాడతా.. ఇలా చెప్పుకుంటూపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. -
Krishna Vamsi: రాఖీ సీక్వెల్.. చాలా కష్టమండీ బాబు
Krishna Vamsi: స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ, అప్పట్లో ఆయన తీసిన సినిమాలు.. రికార్డ్ బ్రేకింగ్స్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సింధూరం, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, రాఖీ.. ఇలా పెద్ద లిస్టే చెప్పొచ్చు. ఇక ఉన్నకొద్దీ జనరేషన్ మారడంతో ఆయన సినిమాలపై అభిమానులకు మోజు తగ్గిపోయింది. -
Ramya Krishnan: శివగామి రమ్యకృష్ణ కొడుకును చూశారా.. త్వరలో హీరో అయిపోయేలా ఉన్నాడు
Ramya Krishnan: రమ్యకృష్ణ.. ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండడు. అందం, అభినయం కలగలిపిన రూపం ఆమె. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె .. ఇప్పుడు కూడా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ అభిమానులను మెప్పిస్తుంది. -
JD Chakravarthy: బ్రహ్మాజీ పాత్రలో నన్ను యాక్ట్ చేయమన్నారు.. రాజశేఖర్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన జేడీ చక్రవర్తి!
JD Chakravarthy Reveals Facts about Krishna Vamsi: ‘జేడీ చక్రవర్తి’.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సత్య, గులాబి, మనీ మనీ, మనీ, అనగనగా ఓ రాజు, బొంబాయి ప్రియుడు, దెయ్యం, ప్రేమకు వేళాయె, కోదండ రాముడు, పాపే నా ప్రాణం లాంటి ఎన్నో సినిమాలలో హీరోగా చేశారు. ఇక శివ, హిప్పీ, హోమం, సర్వం, శ్రీదేవి, ఎగిరే పావురం, ఐస్ క్రీమ్, దుబాయ్ శ్రీను, జోష్, డైనమైట్, కారి… -
Ranga Maarthaanda TRP: స్టార్ హీరోల సినిమాల టీఆర్పీ రేటింగ్స్‌ను మించిన రంగమార్తాండ!
Ranga Maarthaanda TRP Rating: టాలీవుడ్లో ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అని అందరూ పిలుచుకునే కృష్ణ వంశీ ‘రంగమార్తాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుకుంది. ఇక ఆ తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ఆడియన్స్ ను సైతం మెప్పించింది. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కించిన ఈ సినిమాకి… -
Ranga Marthanda: బ్రహ్మానందంకు ‘చిరు’ సత్కారం!
'రంగమార్తండ'లోని బ్రహ్మానందం నటనకు చిరంజీవి, రామ్ చరణ్ ఫిదా అయిపోయారు. బ్రహ్మానందంను ప్రత్యేకంగా అభినందిస్తూ, శాలువాతో సత్కరించారు. -
Damidi Semanthi: తెర వెనుక పోనీవర్మ… తెర మీద రమ్యకృష్ణ!
'రంగమార్తాండ' సినిమాలోని చివరి గీతంగా 'దమిడి సేమంతి' విడుదలైంది. విజయ్ కుమార్ రాసిన ఈ పాటకు మాస్ట్రో ఇళయరాజా స్వర రచన చేశారు. -
Krishna Vamsi: షడ్రుచుల సమ్మేళంగా ‘రంగమార్తాండ’!
కృష్ణవంశీ 'రంగమార్తాండ' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఉగాది కానుకగా ఈ నెల 22న జనం ముందుకు రాబోతోంది. ఈ సినిమాను థియేట్రికల్ రైట్స్ ను ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ పొందడం విశేషం.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..