టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ‘మిర్చి’ దగ్గర నుంచి ‘భరత్ అనే నేను’ వరకు కొరటాల అంటే మార్క్ అనేలా తెరక్కించాడు. ఇక ఆ లిస్ట్ లోనే ఆచార్య కూడా వెళ్తోంది.. అదే మార్క్ ను ఆచార్య లో చూపిస్తాడు అనుకున్న ప్రేక్షకులను కొరటాల నిరాశపరిచాడు అనేది టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన…
“ఆచార్య సినిమాలో సిద్ధగా చరణ్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో పవన్ కళ్యాణ్ చేసినా అంతే ఆనందపడేవాడిని” అని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి, చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య చిత్రం ఏప్రిల్ 29 న రిలీజ్ కానున్న విషయం విదితమే. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నేడు ఆచార్య టీమ్ .. మీడియాతో సమావేశం అయిన విషయం విదితమే. ఇక ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్…
కొరటాల శివ దరర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఏప్రిల్ 29 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్న సంగతి విదితమే.. ఈ సందర్భంగా చిరంజీవి తన జీవితంలోని నిజమైన ఆచార్య ఎవరు అనేది చెప్పుకొచ్చారు. ” ఆచార్య అనేది ఒక గొప్ప పదం..…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29 న రిలీజ్ కానున్న విషయం విదితమే.ఇక రిలీజ్ కు మూడు రోజులే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. తాజాగా హైదరాబాద్ లో ఆచార్య రిలీజ్ ప్రెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ,…
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఆచార్య గురించే చర్చ. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ల జోరును పెంచేసిన మేకర్స్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమానుంచి హీరోయిన్ కాజల్ ను తొలగించినట్లు డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు హార్ట్ అవుతున్నారు. చిత్రం…
టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ఆడియెన్స్ ను ఒకే దగ్గర కలిపి కూర్చోపెట్టగల సత్తా చూపించిన దర్శకుడు ప్రస్తుతం చిరంజీవి తో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రొమొతిఒన్స్ లో పాల్గొన్న కొరటాల తన తదుపరి చిత్రాల…
ఈ మధ్యే విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్.’ టీమ్ అంటే డైరెక్టర్ రాజమౌళి, హీరోలు యన్టీఆర్, రామ్ చరణ్ ను సినిమా రిలీజ్ కు ముందు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేసి ఆకట్టుకున్నారు. అదే తీరున ఇప్పుడు ‘ఆచార్య’ చిత్రం కోసం చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివను మరో నోటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేయబోవడం విశేషం! ఆదివారం (ఏప్రిల్ 24న) ఈ ఇంటర్వ్యూ జరిగింది. సరిగ్గా 35 రోజుల వ్యవధిలో రెండు…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్…
ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినా.. సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ రూటే సపరేటు. ఈ మధ్య కొంచెం రెహమన్ పాటల సందడి తగ్గినప్పటికీ.. అతని క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదనే చెప్పాలి. అందుకు నిదర్శనమే తాజాగా వచ్చిన ఓ సాంగ్ అని చెప్పొచ్చు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న చిత్రాల్లో కోబ్రా కూడా ఒకటి. ఇందులో కెజియఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మే 25న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ…